క్రైం - Page 174
బాపట్ల జిల్లాలో పట్టపగలే చైన్ స్నాచింగ్
బాపట్ల జిల్లా చీరాలలోని రామకృష్ణాపురంలో దారుణం చోటు చేసకుంది.
By Srikanth Gundamalla Published on 20 July 2024 3:15 PM IST
Telangana: ఇద్దరు మహిళా కూలీలపై అత్యాచారం.. మద్యం తాగించి.. కారులోనే
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం - హైదరాబాద్ నేషనల్ హైవే సమీపంలోని హాజీపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 20 July 2024 7:00 AM IST
విమానంలో మహిళపై జిందాల్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ లైంగిక వేధింపులు.. స్పందించిన నవీన్ జిందాల్
కోల్‌కతా నుంచి అబుదాబికి వెళ్తున్న విమానంలో జిందాల్ స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది.
By అంజి Published on 19 July 2024 6:15 PM IST
కూరగాయల వ్యాపారిని తుపాకీతో కాల్చిన కస్టమర్.. బంగాళాదుంపలను తక్కువ ధరకు ఇవ్వలేదని..
తక్కువ ధరకు బంగాళాదుంపలను విక్రయించడానికి నిరాకరించినందుకు ఆగ్రాలో కూరగాయల వ్యాపారిని ఒక కస్టమర్ కాల్చిచంపాడు.
By అంజి Published on 19 July 2024 10:43 AM IST
Hyderabad: బారాత్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..
హైదరాబాద్: పెళ్లి బారాత్‌లో ఓ యువకుడు తన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు.
By అంజి Published on 18 July 2024 12:24 PM IST
దారుణం.. ఆస్తి కోసం తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం సంఘటన వెలుగు చూసింది.
By Srikanth Gundamalla Published on 18 July 2024 10:14 AM IST
పల్నాడులో వైసీపీ నాయకుడు దారుణ హత్య.. 144 సెక్షన్ అమలు
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 18 July 2024 10:13 AM IST
జోక్ కు నవ్వడమే.. ఆమె ప్రాణాలు తీసింది
మహారాష్ట్రలోని ఓ మహిళ మెట్లపై కూర్చొని ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుతుండగా భవనం మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది
By Medi Samrat Published on 17 July 2024 5:28 PM IST
సూర్యాపేట జిల్లాలో విషాదం.. ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా
సూర్యాపేట జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారంలో సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు
By Medi Samrat Published on 17 July 2024 2:24 PM IST
Nandyal: బాలిక డెడ్‌బాడీకి బండరాయి కట్టి పారసేందుకు.. మైనర్లకు ఇద్దరు బంధువుల సహకారం
నందికొట్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారి సమీపంలోని మైదానంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.
By అంజి Published on 17 July 2024 8:00 AM IST
రైలు పట్టాలపై శవమై కనిపించిన వ్యక్తి.. నలుగురు పోలీసుల సస్పెండ్
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని మాణిక్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ నుండి పారిపోయిన వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు.
By అంజి Published on 16 July 2024 5:15 PM IST
బంధువుల వల్ల దంపతుల ఆత్మహత్య.. సెల్పీ వీడియో
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 16 July 2024 1:30 PM IST














