క్రైం - Page 168
దారుణం.. పొయ్యిపై పాలు విరిగాయని భార్యను చితకబాదిన భర్త
అదనపు కట్నం కోసం కొందరు మహిళలను వేధిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 30 May 2024 1:45 PM IST
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో యువతిపై హోంగార్డు అసభ్య ప్రవర్తన, అరెస్ట్
ఓ హోంగార్డు ట్రైన్‌లో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు
By Srikanth Gundamalla Published on 30 May 2024 8:15 AM IST
దారుణం.. 8 మంది కుటుంబ సభ్యులను చంపి తర్వాత వ్యక్తి ఆత్మహత్య
ఓ వ్యక్తి అతికిరాతకంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 29 May 2024 1:30 PM IST
ప్రేయసి ఫోన్ ఎత్తడంలేదని.. యువకుడు ఆత్మహత్య
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 May 2024 8:32 AM IST
Hyderabad: అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. 11 మంది అరెస్ట్
హైదరాబాద్ నగర శివారులో అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
By అంజి Published on 28 May 2024 6:13 PM IST
బలవంతపు అవినీతి.. పైఅధికారుల ఒత్తిడి.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
తన సీనియర్ అధికారులు రూ. 187 కోట్ల నిధుల దుర్వినియోగానికి బలవంతం చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 28 May 2024 5:42 PM IST
అపార్ట్‌మెంట్‌లో లివ్-ఇన్ పార్ట్ నర్ మృతదేహం.. IRS అధికారి అరెస్టు
నోయిడాలో మహిళ మృతికి సంబంధించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిని అరెస్టు చేశారు. మే 25 సాయంత్రం నోయిడా సెక్టార్-100లోని లోటస్ బౌలేవార్డ్...
By Medi Samrat Published on 28 May 2024 1:15 PM IST
పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థి.. ముసుగులేసుకుని వచ్చి కొట్టి చంపేశారు
పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. పాట్నా లా కాలేజీలో సోమవారం ఓ కాలేజీ విద్యార్థిని కొందరు దుండగులు కొట్టి చంపారు.
By Medi Samrat Published on 28 May 2024 11:27 AM IST
Secunderabad: రూ.15 లక్షల విలువగల గంజాయి స్వాధీనం.. అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్
గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సోమవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్‌లు రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 27 May 2024 8:00 PM IST
'జ్వరమొచ్చింది.. ఇప్పుడు విచారణకు రాలేను'.. పోలీసులకు నటి హేమ లేఖ
ఇటీవల బెంగళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ యాంటీ నార్కోటిక్స్ వింగ్ ముందు హాజరయ్యేందుకు ప్రముఖ తెలుగు నటి హేమ...
By అంజి Published on 27 May 2024 4:40 PM IST
కపిల్ శర్మ షోలో పని ఇప్పిస్తానని నమ్మించి.. యువతిపై వ్యక్తి అత్యాచారం
ప్రముఖ టాక్ షో - ది కపిల్ శర్మ షోలో పని ఇప్పిస్తాననే నెపంతో ముంబైలో 26 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని అధికారులు తెలిపారు.
By అంజి Published on 27 May 2024 2:03 PM IST
గేమింగ్ జోన్‌లో అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించారు. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన జంట కూడా ప్రాణాలు కోల్పోయింది.
By Medi Samrat Published on 27 May 2024 6:15 AM IST














