బిజినెస్ - Page 30

Newsmeter - will provide top business(బిజినెస్ న్యూస్), financial news in Telugu, like the economy, bank, stock market news, etc.
Adani Group, Investments, Telangana, CM Revanth Reddy
తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12,400 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో బహుళ వ్యాపారాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది.

By అంజి  Published on 17 Jan 2024 11:38 AM IST


అంబానీని దాటేశారుగా..!
అంబానీని దాటేశారుగా..!

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కుబేరుల రేసులో దూసుకుపోతున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు.

By Medi Samrat  Published on 5 Jan 2024 5:45 PM IST


electric scooter, Financial year, EV vehicle
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనాలనుకుంటున్నారా?.. త్వరపడండి

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ (ఈవీ) కొనాలనుకుంటున్నారా?.. అయితే త్వరపడాల్సిన తరుణమిది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలు పెరిగే అవకాశాలు...

By అంజి  Published on 5 Jan 2024 1:45 PM IST


rbi, new guidelines,  minimum balance,  bank accounts,
మినమమ్ బ్యాలెన్స్‌పై పెనాల్టీలు వద్దు.. ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసకుంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 4 Jan 2024 8:30 PM IST


Central Govt, prices, petrol, diesel, general elections
పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రూ.8 తగ్గింపు?

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

By అంజి  Published on 29 Dec 2023 6:47 AM IST


అల‌ర్ట్‌.. వ‌చ్చే నెలలో 16 రోజులు మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు
అల‌ర్ట్‌.. వ‌చ్చే నెలలో 16 రోజులు మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు

2024 సంవత్సరం ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ నెల ముగియనుంది.

By Medi Samrat  Published on 27 Dec 2023 2:25 PM IST


Online payment, Bank, RBI, Bank Customer Care
పొరపాటున ఆన్‌లైన్‌లో వేరేవారికి డబ్బులు పంపించారా..? అయితే ఇలా చేయండి

ఆన్‌లైన్‌ పేమెంట్‌ విధానం అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఇతరులకు డబ్బు పంపేందుకు అటువైపే మొగ్గు చూపుతున్నారు.

By అంజి  Published on 27 Dec 2023 8:43 AM IST


ఊహించని షాక్ ఇచ్చిన పేటీఎం..!
ఊహించని షాక్ ఇచ్చిన పేటీఎం..!

డిజిటల్ చెల్లింపుల సంస్థ Paytmకు మాతృ సంస్థ 'One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్' తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది.

By Medi Samrat  Published on 25 Dec 2023 4:28 PM IST


CIBIL score, Bank, Credit card
సిబిల్‌ స్కోర్‌ పెంచుకోండి ఇలా..

ప్రస్తుత రోజుల్లో బ్యాంకుల నుంచి రుణం కావాలంటే మన సిబిల్‌ స్కోర్‌ కీలకం. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ అందించే ఈ క్రెడిట్‌ స్కోరునే...

By అంజి  Published on 25 Dec 2023 1:45 PM IST


BUSINESS NEWS, Demat Account, Personal Finance, financial tasks
డిసెంబర్‌ 31 లోపు ఈ పనులు పూర్తి చేసేయండి.. లేకపోతే

2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పి 2024వ సంవత్సరానికి వెల్కమ్‌ చెప్పబోతున్నాం.. వీటితో పాటు పలు పనులు కూడా ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది.

By అంజి  Published on 25 Dec 2023 10:01 AM IST


Hyderabad,Oyo Hotel Bookings, Oyo, Travelopedia 2023
ఓయో బుకింగ్స్‌లో హైదరాబాద్‌ టాప్‌

ఆతిథ్య సేవల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఓయో హోటల్‌ బుకింగ్స్‌లో నగరాల వారిగా చూసుకుంటే.. హైదరాబాద్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది.

By అంజి  Published on 19 Dec 2023 9:15 AM IST


precautions, bank cheques, bank check Issue
బ్యాంక్‌ చెక్‌లు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి

ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడంతో గతంలో మాదిరిగా ఇప్పుడు బ్యాంక్‌ చెక్‌ల వాడకం బాగా తగ్గిపోయింది. అయితే, వ్యాపార సంస్థల్లో మాత్రం నేటికీ చెక్.

By అంజి  Published on 18 Dec 2023 1:11 PM IST


Share it