ఆంధ్రప్రదేశ్ - Page 417

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
minister roja, photographer, tirumala,
తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి రోజా ఫొటోగ్రాఫర్

ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యక్తిగత ఫొటో గ్రాఫర్‌ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు.

By Srikanth Gundamalla  Published on 2 Nov 2023 2:30 PM IST


KGH, Hospital Food, Visakhapatnam, APnews
Vizag: రోగులకు అందించే ఆహారంలో పురుగులు.. కేజీహెచ్‌ ఆస్పత్రిలో ఘటన

కేజీహెచ్‌లో బుధవారం రోగులకు మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కింద ఉప్మా అందించారు. అయితే ఆ ఉప్మాలో పురుగులు ఉన్నాయని రోగి బంధువు ఆందోళనకు దిగారు.

By అంజి  Published on 2 Nov 2023 8:57 AM IST


Light rain, Andhara Pradesh, APSDMA, IMD
ఏపీలో నేడు, రేపు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని...

By అంజి  Published on 2 Nov 2023 7:15 AM IST


చంద్రబాబు అండ్ కో హ‌మాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
చంద్రబాబు అండ్ కో హ‌మాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో హ‌మాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మండిప‌డ్డారు

By Medi Samrat  Published on 1 Nov 2023 8:34 PM IST


రేపు సీఎం జగన్‌ విశాఖ పర్యటన
రేపు సీఎం జగన్‌ విశాఖ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా..

By Medi Samrat  Published on 1 Nov 2023 4:43 PM IST


నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు : చంద్రబాబు
నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుద‌ల‌య్యారు. విడుద‌ల అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on 31 Oct 2023 6:00 PM IST


chandrababu, released,  rajahmundry jail, tdp,
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు.

By Srikanth Gundamalla  Published on 31 Oct 2023 4:40 PM IST


minister ambati rambabu, counter, tdp, chandrababu, bail,
కళ్లు కనిపించడం లేదనే చంద్రబాబుకి బెయిల్‌: అంబటి రాంబాబు

ఏపీ హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

By Srikanth Gundamalla  Published on 31 Oct 2023 1:03 PM IST


skill development case, chandrababu,  bail, high court,
AP High Court: ఎట్టకేలకు చంద్రబాబుకి బెయిల్‌ మంజూరు

ఏపీ హైకోర్టు చంద్రబాబుకి బెయిల్‌ మంజూరు చేసింది.

By Srikanth Gundamalla  Published on 31 Oct 2023 11:03 AM IST


AP Government, AP University Jobs, , APnews
AP Jobs: 3,220 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని 18 యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమగ్ర రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది

By అంజి  Published on 31 Oct 2023 10:23 AM IST


APnews, AP government, government employee, pending funds
ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. ఉద్యోగులకు పాత బకాయిలు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. వచ్చే నవంబర్‌ లో డీఏ, పీఆర్సీ, ఇతర బకాయిలను చెల్లించనుందని తెలుస్తోంది.

By అంజి  Published on 31 Oct 2023 6:50 AM IST


చంద్రబాబుపై మరో కేసు నమోదు
చంద్రబాబుపై మరో కేసు నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. సీఎంగా ఉన్న సమయంలో

By Medi Samrat  Published on 30 Oct 2023 8:08 PM IST


Share it