ఆంధ్రప్రదేశ్ - Page 40
పని గంటలు పెంచుతూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచింది.
By అంజి Published on 4 Nov 2025 7:57 AM IST
నెల్లూరు జైలుకు జోగి రమేష్.. పోలీసులకూ వార్నింగ్..!
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది.
By Medi Samrat Published on 3 Nov 2025 9:11 PM IST
విచారణకు హాజరైన యాంకర్ శ్యామల
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 3 Nov 2025 8:56 PM IST
ఏపీలో రూ.20,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన హిందుజా
లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించేందుకు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 7:01 PM IST
లండన్లో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 2:51 PM IST
బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు.
By అంజి Published on 3 Nov 2025 6:45 AM IST
నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ అరెస్ట్
మద్యం తయారీ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Nov 2025 2:17 PM IST
ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు
నేడు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ...
By Knakam Karthik Published on 2 Nov 2025 8:22 AM IST
ఏపీలో 21 మంది IPS అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Nov 2025 6:46 AM IST
మళ్లీ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ఇస్రో..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష...
By Medi Samrat Published on 1 Nov 2025 9:20 PM IST
పోలవరం నిర్వాసితులకు రూ. 1000 కోట్లు పంపిణీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల...
By Medi Samrat Published on 1 Nov 2025 8:30 PM IST
గుండెపోటు అని వస్తే నేనూ నమ్మేశాను
వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారాలపై ప్రజావేదిక సభలో స్పందిస్తూ.. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదు. వారి జీవితమే ఫేక్ అంటూ...
By Medi Samrat Published on 1 Nov 2025 6:14 PM IST














