ఆంధ్రప్రదేశ్ - Page 394
జగన్ ప్రజల్లోకి వెళితే ఛీత్కారాలు తప్పవు : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సీఎం జగన్‌పై మరోమారు వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 13 Jan 2024 5:55 PM IST
ఇండియా కూటమి చైర్‌పర్సన్‌గా ఖర్గే..!
లోక్‌సభ ఎన్నికల కోసం విపక్షాలు వేగంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సీట్ల పంపకాల ఎజెండాపై ఇవాళ ఇండీయా కూటమి పార్టీలు సమావేశం అయ్యాయి.
By Medi Samrat Published on 13 Jan 2024 4:00 PM IST
చిరంజీవి ఆ స్థానం నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం : ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు.
By Medi Samrat Published on 13 Jan 2024 2:28 PM IST
APSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త
ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 7:08 AM IST
ఆహ్వానిస్తే వైసీపీలోకి వెళ్తా : రాయపాటి రంగారావు
గత 8 సంవత్సరాల నుండి టీడీపీ పార్టీ లో పని చేస్తున్నానని.. టీడీపీ కర్రెప్టెడ్ పార్టీ రాయపాటి రంగా అన్నారు.
By Medi Samrat Published on 12 Jan 2024 9:42 PM IST
అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే
పెనమలూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత కొలుసు పార్థసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 12 Jan 2024 6:48 PM IST
విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా చౌదరి
విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు.
By Medi Samrat Published on 12 Jan 2024 6:16 PM IST
కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్ధం : బుద్దా వెంకన్న
కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దమని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 12 Jan 2024 3:48 PM IST
'కోడి పందాలు జరిగితే ఫిర్యాదు చేయండి'.. ప్రజలను కోరిన హ్యూమన్ సొసైటీ
మీ పరిసరాల్లో కోడిపందాలు జరిగితే ఫిర్యాదు చేయాలని జంతు సంరక్షణ సంస్థ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్/ఇండియా (హెచ్‌ఎస్‌ఐ) పౌరులను కోరింది.
By అంజి Published on 12 Jan 2024 8:14 AM IST
ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి (వీడియో)
గుంటూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కల గుంపు దాడి చేశాయి.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 4:40 PM IST
చిరువ్యాపారులకు గుడ్‌న్యూస్.. నేడే జగనన్న తోడు డబ్బుల జమ
స్వయం ఉపాధితో జీవిస్తున్న చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు.
By అంజి Published on 11 Jan 2024 7:00 AM IST
జగన్ నచ్చారు.. ఆయనతో కలిసి పని చేస్తా: కేశినేని నాని
సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మాట్లాడారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని.. నిరుపేదల పక్షపాతి అని అన్నారు.
By Medi Samrat Published on 10 Jan 2024 7:15 PM IST














