ఆంధ్రప్రదేశ్ - Page 395

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
వైసీపీకి కర్నూల్‌ ఎంపీ రాజీనామా..!
వైసీపీకి కర్నూల్‌ ఎంపీ రాజీనామా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీలో భారీగా సీట్లకు సంబంధించిన ప్రక్షాళన జరుగుతూ ఉంది.

By Medi Samrat  Published on 10 Jan 2024 5:15 PM IST


సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని
సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని

ఏపీ రాజకీయాల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే టీడీపీకి దూరమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ సీఎం జగన్ ను కలిశారు.

By Medi Samrat  Published on 10 Jan 2024 4:39 PM IST


అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారా.?
అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారా.?

వైసీపీలో చేరిన పది రోజుల్లోనే ఆ పార్టీని వీడిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By Medi Samrat  Published on 10 Jan 2024 4:16 PM IST


చంద్రబాబుకు భారీ ఊరట
చంద్రబాబుకు భారీ ఊరట

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది.

By Medi Samrat  Published on 10 Jan 2024 3:30 PM IST


andhra pradesh, rajya sabha, election, three seats,
రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ!

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on 9 Jan 2024 7:30 PM IST


Tirumala Tirupati Devasthanam, website, Tirumala
భక్తులకు గమనిక.. టీటీడీ వెబ్‌సైట్‌ పేరు మార్పు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) అధికారిక వెబ్‌సైట్‌ పేరు మరో సారి మారింది.

By అంజి  Published on 9 Jan 2024 8:00 AM IST


andhra pradesh, lagadapati rajagopa,l  politics,
రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు: లగడపాటి రాజగోపాల్

రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 8 Jan 2024 7:15 PM IST


Vijayawada, TDP, Keshineni Swetha, corporator
ఆత్మ గౌరవం లేని చోట పని చేయలేం: కేశినేని శ్వేత

విజయవాడ కార్పొరేటర్‌ పదవికి టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

By అంజి  Published on 8 Jan 2024 12:31 PM IST


Andhra Pradesh, Telangana government, Sankranthi holidays, schools, colleges
స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల సీజన్‌ వచ్చేసింది. స్కూళ్లకు రేపటి నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.

By అంజి  Published on 8 Jan 2024 8:00 AM IST


వైసీపీకి ఎందుకు రాజీనామా చేశాడో చెప్పేసిన రాయుడు..!
వైసీపీకి ఎందుకు రాజీనామా చేశాడో చెప్పేసిన రాయుడు..!

మాజీ టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడం తెలుగు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపింది.

By Medi Samrat  Published on 7 Jan 2024 7:45 PM IST


Andhra Pradesh, Chintapalli, lowest temperature, Lammasingi
వణికిస్తున్న చలి.. చింతపల్లిలో 6.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత

ఏఎస్‌ఆర్‌ జిల్లాలోని చింతపల్లి, పరిసర ప్రాంతాలలో ఆదివారం ఉదయం ఈ సీజన్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్‌తో నమోదు అయ్యింది.

By అంజి  Published on 7 Jan 2024 12:48 PM IST


గోదావరి జిల్లాలకు చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే
గోదావరి జిల్లాలకు చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం నాడు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on 6 Jan 2024 9:00 PM IST


Share it