గోదావరి జిల్లాలకు చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం నాడు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on  6 Jan 2024 9:00 PM IST
గోదావరి జిల్లాలకు చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం నాడు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ‘రా కదలిరా’ సభలకు చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద, ఆచంటలో ఆచంట-మార్టేరు రోడ్ వద్ద సభలు జరగనున్నాయి.

గోదావరి జిల్లాలకు చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

ఉదయం 9.30: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు

ఉదయం 10.00: బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో పయనం

ఉదయం 11.15: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చేరిక

ఉదయం 11.30: తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద బహిరంగ సభకు హాజరు

మధ్యాహ్నం 2.30: తిరువూరు సభ ముగింపు

మధ్యాహ్నం 2.45: తిరువూరు నుంచి హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు బయలుదేరుతారు

మధ్యాహ్నం 3.30: ఆచంట చేరిక

సాయంత్రం 4.00: ఆచంట-మార్టేరు రోడ్ వద్ద బహిరంగ సభకు హాజరు

సాయంత్రం 6.00: ఆచంట సభ ముగింపు

సాయంత్రం 6.30: ఆచంట-మార్టేరు రోడ్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు

రాత్రి 8.30: రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి పయనం

Next Story