ఆంధ్రప్రదేశ్ - Page 393

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
TIRUMALA, SRIVARI PARVETA FESTIVAL, TTD
తిరుమలలో రేపు పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది.

By అంజి  Published on 15 Jan 2024 8:45 AM IST


రాయపాటి కుటుంబంలో గొడవలపై ఓ క్లారిటీ..!
రాయపాటి కుటుంబంలో గొడవలపై ఓ క్లారిటీ..!

టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కుటుంబంలో ఇటీవల విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on 14 Jan 2024 9:00 PM IST


16న లేపాక్షికి ప్రధాని మోదీ
16న లేపాక్షికి ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on 14 Jan 2024 8:15 PM IST


ఏపీలో కోడి పందేలు జరగవా.?
ఏపీలో కోడి పందేలు జరగవా.?

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కోడి పందేలు నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

By Medi Samrat  Published on 14 Jan 2024 7:38 PM IST


bhogi fruits, childrens, Sankranti festival, plums
పిల్లల మీద భోగి పళ్లు ఎందుకు పొస్తారో తెలుసా?

భోగి పండుగ వచ్చిందంటే.. పిల్లల మీద పోసే రేగుపళ్లే గుర్తుకు వస్తాయి. ఈ రోజున రేగు పళ్లు కాస్తా.. భోగి పళ్లుగా మారిపోతాయి.

By అంజి  Published on 14 Jan 2024 11:00 AM IST


chandrababu, pawan kalyan,   bhogi,
వైసీపీ విముక్త ఏపీ కోసం ముందుకెళ్దాం: చంద్రబాబు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 14 Jan 2024 10:29 AM IST


CM Jagan, YCP government, Andhra Pradesh
ఏపీ రూపు రేఖలను వైసీపీ సర్కార్‌ మార్చేసింది: సీఎం జగన్‌

గడిచిన 56 నెలల్లో తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలను మార్చేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

By అంజి  Published on 14 Jan 2024 8:52 AM IST


Sankranti festival, 18 villages, Andhra Pradesh
ఆ 18 గ్రామాల్లో సంక్రాంతి పండుగను జరుపుకోరు.. ఎందుకో తెలుసా?

ముత్యాల ముగ్గులు, గొబ్బమ్మలు, భోగి మంటలతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఎటు చూసిఆ పండుగ సందడే కనిపిస్తోంది.

By అంజి  Published on 14 Jan 2024 7:09 AM IST


CM YS Jagan, YCP government, unemployed, APnews
నిరుద్యోగులకు సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

సంక్రాంతి పండుగ పూట నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది.

By అంజి  Published on 14 Jan 2024 6:24 AM IST


చంద్రబాబుతో పవన్ క‌ళ్యాణ్ భేటీ
చంద్రబాబుతో పవన్ క‌ళ్యాణ్ భేటీ

టీడీపీ అధినేత‌ చంద్రబాబుతో జ‌న‌సేనాని పవన్ క‌ళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు పవన్ ను భోజ‌నానికి ఆహ్వానించ‌గా..

By Medi Samrat  Published on 13 Jan 2024 8:11 PM IST


వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా
వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

వైసీపీకి గ‌ట్టి షాక్‌ తగిలింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on 13 Jan 2024 6:52 PM IST


జ‌గ‌న్‌ ప్రజల్లోకి వెళితే ఛీత్కారాలు తప్పవు : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
జ‌గ‌న్‌ ప్రజల్లోకి వెళితే ఛీత్కారాలు తప్పవు : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత‌ గంటా శ్రీనివాసరావు సీఎం జ‌గ‌న్‌పై మ‌రోమారు వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on 13 Jan 2024 5:55 PM IST


Share it