ఆంధ్రప్రదేశ్ - Page 369

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
mudragada,  ycp, andhra pradesh, politics,
జగన్‌ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెడదాం: ముద్రగడ బహిరంగ లేఖ

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on 11 March 2024 11:12 AM IST


చనిపోయాక కూడా మీ గుండెల్లో ఉండడానికే నాకు అధికారం ఇవ్వండి
చనిపోయాక కూడా మీ గుండెల్లో ఉండడానికే నాకు అధికారం ఇవ్వండి

మోసం చేయడానికే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తాడు.. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబుకు అధికారం కావాలి.

By Medi Samrat  Published on 10 March 2024 6:30 PM IST


APPCC, YS Sharmila, APnews, Congress
కాంగ్రెస్‌ కొత్త పథకం.. మహిళలకు నెల రూ.5 వేలు.. యాప్‌ లాంఛ్

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేద ఆడ బిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల తెలిపారు.

By అంజి  Published on 10 March 2024 11:14 AM IST


dsc-2024, exam schedule,  andhra pradesh, government,
డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూల్‌ను మార్చిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ -2024 పరీక్షల షెడ్యూల్‌ను మార్చింది.

By Srikanth Gundamalla  Published on 10 March 2024 6:51 AM IST


2018లో పొలిటికల్ కారణాలతోనే విడిపోయాం: చంద్రబాబు
2018లో పొలిటికల్ కారణాలతోనే విడిపోయాం: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 9 March 2024 9:00 PM IST


మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ
మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ

వచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీలు బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు శనివారం ప్రకటించాయి

By Medi Samrat  Published on 9 March 2024 8:00 PM IST


11న సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన
11న సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన

సీఎం జ‌గన్ ఈ నెల 11న వైఎస్సార్‌ జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్యమంత్రి పులివెందులలో పలు అభివృద్ది పనులు ప్రారంభించనున్నారు

By Medi Samrat  Published on 9 March 2024 6:00 PM IST


araku, road accident, four people died, andhra pradesh,
అరకు లోయలో రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 9 March 2024 9:15 AM IST


ap government, good news, farmers,  Rabi crops,
రైతులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్, రబీ పంట ఉత్పత్తుల కొనుగోలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on 9 March 2024 6:36 AM IST


వైఎస్ఆర్ వదిలేయటం వలనే చంద్రబాబు బయటపడ్డారు.. లేకపోతే..
వైఎస్ఆర్ వదిలేయటం వలనే చంద్రబాబు బయటపడ్డారు.. లేకపోతే..

చంద్రబాబు మహాదోపిడీని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందని వైసీపీ నేత‌ సజ్జల రామ‌కృష్ణా రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 8 March 2024 7:23 PM IST


10న సీఎం జ‌గ‌న్ మేదరమెట్ల పర్యటన
10న సీఎం జ‌గ‌న్ మేదరమెట్ల పర్యటన

సీఎం వైఎస్‌ జగన్‌ ఎల్లుండి(10వ తేదీ) బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on 8 March 2024 6:30 PM IST


నిస్వార్థంగా సేవ చేస్తున్న మీలాంటి వారు పోటీ చేయాలని సీఎం చెప్పారు : పేర్ని నాని
నిస్వార్థంగా సేవ చేస్తున్న మీలాంటి వారు పోటీ చేయాలని సీఎం చెప్పారు : పేర్ని నాని

మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్ర శేఖ‌ర్‌ను సీఎం జగన్ నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

By Medi Samrat  Published on 8 March 2024 5:51 PM IST


Share it