ఆంధ్రప్రదేశ్ - Page 350
పవన్ కళ్యాణ్, బాలకృష్ణలపై వైసీపీ ఫిర్యాదు
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేశారని
By Medi Samrat Published on 16 April 2024 11:15 AM IST
సీఎం జగన్‌పై రాయి దాడి.. పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్రలో శనివారం జరిగిన రాయి దాడి కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని...
By అంజి Published on 16 April 2024 7:19 AM IST
ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కుచెదరదు : సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ.. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని...
By Medi Samrat Published on 15 April 2024 9:23 PM IST
అందుకే కరెంట్ ఆఫ్ చేశారు : విజయవాడ పోలీస్ కమిషనర్
విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పై దాడి ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 15 April 2024 8:11 PM IST
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై శనివారం జరిగిన దాడి నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ పై
By Medi Samrat Published on 15 April 2024 7:00 PM IST
రఘురామకు మరో షాక్ తప్పదా.?
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు చిక్కుల్లో పడ్డారా? అయితే ఇదేదో పొలిటికల్ మ్యాటర్ అని అనుకోకండి. ఆయన మీద సుప్రీం కోర్టును ఆశ్రయించింది సీబీఐ
By Medi Samrat Published on 15 April 2024 2:30 PM IST
ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పింది: సీఎం జగన్
రాయి దాడి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి దగ్గర తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో...
By అంజి Published on 15 April 2024 1:45 PM IST
Interview: 'రాజమహేంద్రవరం వైభవాన్ని పునరుద్ధరిస్తా'.. లక్ష్యాలను వివరించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్
రాబోయే ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 April 2024 8:55 AM IST
వరుస రాళ్ల దాడులు.. నిన్న పవన్.. మొన్న సీఎం జగన్.. నెక్స్ట్ చంద్రబాబేనా?
గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుండగా ఎవరో రాళ్లతో దాడి చేశారు.
By అంజి Published on 15 April 2024 6:30 AM IST
అదే వేగం.. అదే జోరు.. నేటి నుంచి సీఎం జగన్ యాత్ర పునఃప్రారంభం
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి జరగడంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న ఏపీ సీఎం జగన్ నేటి నుంచి మేమంతా సిద్ధం యాత్రను కొనసాగించనున్నారు.
By అంజి Published on 15 April 2024 5:15 AM IST
పవన్‌పై రాయి విసిరిన వ్యక్తి.. పోలీసులకు అప్పగించిన కార్యకర్తలు
ఏపీ రాజకీయాల్లో సంచలన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 April 2024 7:29 PM IST
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జగన్ ప్రయత్నాలు: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌పై రాయి విసిరిన సంఘటన సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 14 April 2024 4:00 PM IST














