ఆంధ్రప్రదేశ్ - Page 344

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
andhra pradesh, politics, tdp, yanamala krishnudu,  ycp,
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

By Srikanth Gundamalla  Published on 27 April 2024 4:09 PM IST


andhra pradesh, ycp manifesto,  cm jagan,
వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టను విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on 27 April 2024 3:01 PM IST


వంగ గీత ఇంటర్వ్యూ : పవన్‌పై గెలుపుకు వ్యూహం ఉంది
వంగ గీత ఇంటర్వ్యూ : పవన్‌పై గెలుపుకు వ్యూహం ఉంది

2024లో జరగనున్న ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరులో పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ), జనసేన పార్టీ (జేఎస్‌పీ)ల మధ్య హోరాహోరీ...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 27 April 2024 10:20 AM IST


ys sharmila, comments,  cm jagan, ycp government,
రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివేది సీఎం జగనే: వైఎస్ షర్మిల

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.

By Srikanth Gundamalla  Published on 26 April 2024 8:45 PM IST


andhra pradesh, ycp, dokka manikya vara prasad, resign,
వైసీపీకి షాక్‌.. మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ రాజీనామా

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 26 April 2024 2:47 PM IST


మరోసారి జనంలోని సీఎం జగన్
మరోసారి జనంలోని సీఎం జగన్

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.

By Medi Samrat  Published on 26 April 2024 10:35 AM IST


ఏపీలో 2019 కంటే భారీగా పెరిగిన నామినేషన్లు.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అత్యధికం
ఏపీలో 2019 కంటే భారీగా పెరిగిన నామినేషన్లు.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అత్యధికం

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ రెండింటికీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 5,460, 25 లోక్‌సభ స్థానాలకు 965...

By Medi Samrat  Published on 26 April 2024 9:35 AM IST


విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాని మోదీ రోడ్ షో
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాని మోదీ రోడ్ షో

విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో త్వరలో ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది. ఈ విషయాన్ని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రకటించారు

By Medi Samrat  Published on 25 April 2024 8:45 PM IST


YS Viveka, YS Saubhagyamma , CM YS Jagan, APnews
నీ చెల్లెల్ని హేళన చేస్తున్నారు.. వైఎస్‌ జగన్‌ నీకిది తగునా?: వైఎస్‌ వివేకా భార్య

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం సీఎం జగన్‌కు తగునా అని వివేకా భార్య సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.

By అంజి  Published on 25 April 2024 12:09 PM IST


YCP, YS Jagan, Pulivendula, APPolls
పులివెందుల నా సొంతగడ్డ.. నా ప్రాణం: సీఎం జగన్‌

తన సొంత గడ్డ పులివెందుల అని, తన ప్రాణమని సీఎం జగన్‌ అన్నారు. ప్రతీ కష్టంలో పులివెందుల తన వెంట నడిచిందన్నారు.

By అంజి  Published on 25 April 2024 11:09 AM IST


CM YS Jagan, AP people, elections, APPolls
మోసాలు చేసే చంద్రబాబు కావాలా?.. నాలాంటి నిజాయితీపరుడు కావాలా?: సీఎం జగన్‌

మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

By అంజి  Published on 24 April 2024 6:22 PM IST


YS Sharmila, CM YS Jagan, Botsa Satyanarayana, Repalle election campaign, Andhrapradesh
వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేరు.. జగన్‌కి బొత్స తండ్రి సమానులట: వైఎస్ షర్మిల

ఏపీలో రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

By అంజి  Published on 24 April 2024 3:01 PM IST


Share it