ఆంధ్రప్రదేశ్ - Page 345
మోసాలు చేసే చంద్రబాబు కావాలా?.. నాలాంటి నిజాయితీపరుడు కావాలా?: సీఎం జగన్
మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
By అంజి Published on 24 April 2024 6:22 PM IST
వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేరు.. జగన్‌కి బొత్స తండ్రి సమానులట: వైఎస్ షర్మిల
ఏపీలో రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By అంజి Published on 24 April 2024 3:01 PM IST
పవన్ పై ఈసీకి మరో ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది
By Medi Samrat Published on 24 April 2024 12:15 PM IST
100 కోట్ల హీరోలు కాదు.. వీరు వందల కోట్ల ఆస్తులున్న ఏపీ పొలిటీషియన్స్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి నారా చంద్రబాబు నాయుడు వరకు పలువురు నేతలు తమ కుటుంబ ఆస్తులను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 April 2024 11:37 AM IST
ఏపీలో గెలుపెవరిదో చెప్పిన కేసీఆర్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి తెలంగాణ మాజీ...
By Medi Samrat Published on 24 April 2024 8:33 AM IST
పవన్ కళ్యాణ్ అప్పుల లిస్టు ఇదే..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను...
By Medi Samrat Published on 24 April 2024 6:15 AM IST
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై 93 కేసులు
టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై పలు నేరాలకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్ సహా దాదాపు 93 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
By అంజి Published on 23 April 2024 9:00 PM IST
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసం.. వైఎస్ జగన్ కీలక నిర్ణయం
వేధింపులకు గురవుతున్న సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు యాప్‌ను రూపొందించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైసీపీ సోషల్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 April 2024 7:51 PM IST
పవన్ కల్యాణ్ అప్పులు రూ.65 కోట్లు.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆస్తులు గత ఐదేళ్లలో 191 శాతం పెరిగాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు...
By అంజి Published on 23 April 2024 4:49 PM IST
ప్రతీ మహిళను లక్షాధికారిగా చేసే బాధ్యత నాది: చంద్రబాబు
సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని, అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
By అంజి Published on 23 April 2024 4:09 PM IST
విషాదం.. కిర్గిస్థాన్ జలపాతంలోపడి ఆంధ్రా వైద్య విద్యార్థి మృతి
కిర్గిస్థాన్‌లోని జలపాతం వద్ద జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్య విద్యార్థి మృతి చెందాడు.
By అంజి Published on 23 April 2024 2:25 PM IST
దేవుడు పెద్ద స్క్రిప్ట్.. ఏదో రాయించే పనిలో ఉన్నాడు: సీఎం జగన్
విశాఖపట్నంలోని ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 23 April 2024 2:05 PM IST











