ఆంధ్రప్రదేశ్ - Page 338
Visakhapatnam: ప్రాణం తీసిన వేగం.. ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు మృతి
అతివేగంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 12 May 2024 11:41 AM IST
విజయమ్మకు షర్మిల 'మదర్స్ డే' స్పెషల్ విషెష్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన తల్లి విజయమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 12 May 2024 11:26 AM IST
ఐదేళ్లలో 39 శాతం పెరిగిన చంద్రబాబు ఆస్తులు.. మరి సీఎం సంపద..?
గత ఐదేళ్లలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆస్తులు భారీగా పెరిగాయని గణాంకాలు వెల్లడించాయి.
By Medi Samrat Published on 12 May 2024 9:26 AM IST
అల్లు అర్జున్, ఎమ్మెల్యే రవిలపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదు చేసారు.
By Medi Samrat Published on 12 May 2024 8:18 AM IST
వ్యాన్ బోల్తా పడటంతో బట్టబయలైన బాగోతం..!
ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బు పట్టుబడుతుంది. హైదరాబాదు నుండి బయలుదేరిన ఓ వ్యాన్ వెళ్తుండగా వెనుక నుండి ఓ లారీ వచ్చి ఢీకొట్టింది
By Medi Samrat Published on 11 May 2024 4:27 PM IST
తొలి సంతకం మెగా డీఎస్సీపై.. రెండో సంతకం..: చంద్రబాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 11 May 2024 4:24 PM IST
ఏపీ మందు బ్రాండ్లపై షర్మిల సెటైర్లు
ప్రజల సంక్షేమం కోసం కట్టుబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని APCC చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 11 May 2024 3:12 PM IST
ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్.. ఈ గట్టున రామ్‌చరణ్..ఆ గట్టున అల్లు అర్జున్
ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ సంఘటనలు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 May 2024 3:00 PM IST
పవన్ కళ్యాణ్‌కు పోతిన మహేష్ సవాల్
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో విచక్షణగా ఆలోచించి ఓటు వేయాలని వైసీపీ నేత పోతిన మహేష్ సూచించారు.
By Medi Samrat Published on 11 May 2024 2:59 PM IST
'చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసిన అన్నగా జగన్ నిలిచిపోతారు'.. కన్నీరు పెట్టుకున్న వైఎస్ షర్మిల
తాను అడిగిన ప్రశ్నలకు సీఎం వైఎస్ జగన్ సూటిగా సమాధానం చెప్పాలని కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్ చేశారు. కడపలో వైఎస్ షర్మిల మాట్లాడారు.
By అంజి Published on 10 May 2024 6:00 PM IST
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనది: చంద్రబాబు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 10 May 2024 3:13 PM IST
AP Assembly Polls: హిందూపురంలో హ్యాట్రిక్‌పై బాలకృష్ణ గురి.. గెలుస్తానన్న ధీమాతో దీపిక
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టాలీవుడ్‌లోని ఇద్దరు ప్రముఖ నటులు పోటీలో ఉన్నారు.
By అంజి Published on 10 May 2024 2:14 PM IST














