ఆంధ్రప్రదేశ్ - Page 337

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
పోలింగ్ ముగిసే వరకూ అక్క‌డే ఉండ‌నున్న చంద్రబాబు..!
పోలింగ్ ముగిసే వరకూ అక్క‌డే ఉండ‌నున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

By Medi Samrat  Published on 13 May 2024 9:58 AM IST


ఓటు వేసిన పవన్ కళ్యాణ్ దంపతులు
ఓటు వేసిన పవన్ కళ్యాణ్ దంపతులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్ దంపతులు.

By Medi Samrat  Published on 13 May 2024 9:32 AM IST


పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు

పల్నాడు జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 13 May 2024 9:27 AM IST


ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్, చంద్రబాబు
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్, చంద్రబాబు

ఏపీలో ఓటింగ్ ప్రారంభం అవ్వగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు.

By Medi Samrat  Published on 13 May 2024 9:17 AM IST


రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

మాక్ పోల్ అనంతరం రాష్ట్రంలో ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంద‌ని అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on 13 May 2024 9:08 AM IST


ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలలో ప్రారంభమైన‌ పోలింగ్
ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలలో ప్రారంభమైన‌ పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలలో సోమవారం ఉద‌యం పోలింగ్ ప్రారంభ‌మైంది.

By Medi Samrat  Published on 13 May 2024 8:10 AM IST


Chandrababu, Andhra Pradesh Polls, Hyderabad
చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి

ఆంధ్రప్రదేశ్‌లో తన అభిమాన నేత సీఎం కావాలని ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో జరిగింది.

By అంజి  Published on 12 May 2024 7:30 PM IST


AP Polls: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, పవన్‌ ఎక్కడ ఓటు వేస్తారంటే?
AP Polls: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, పవన్‌ ఎక్కడ ఓటు వేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్‌ సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది.

By అంజి  Published on 12 May 2024 4:48 PM IST


Andhra Pradesh, YSRCP, NDA, APPolls
Andhra Pradesh: ఎన్డీఏతో హోరాహోరీ పోరు.. వైసీపీ ట్రెండ్‌ సెట్‌ చేసేనా?

మే 13న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ఎన్‌డీఏ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

By అంజి  Published on 12 May 2024 3:34 PM IST


three woman dead,    godavari, andhra pradesh,
దైవదర్శనానికి వెళ్తూ గోదావరిలో పడి ముగ్గురు మహిళల మృతి

కోనసీమ జిల్లాలో వాపల్లి లంక వద్ద గోదావరి ఊబిలో చిక్కుకుని ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 12 May 2024 2:53 PM IST


Visakhapatnam, bike accident,  fly over, two dead,
Visakhapatnam: ప్రాణం తీసిన వేగం.. ఫ్లైఓవర్‌ పైనుంచి పడి ఇద్దరు మృతి

అతివేగంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు.

By Srikanth Gundamalla  Published on 12 May 2024 11:41 AM IST


విజ‌య‌మ్మ‌కు ష‌ర్మిల మదర్స్ డే స్పెష‌ల్‌ విషెష్‌
విజ‌య‌మ్మ‌కు ష‌ర్మిల 'మదర్స్ డే' స్పెష‌ల్‌ విషెష్‌

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌కు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

By Medi Samrat  Published on 12 May 2024 11:26 AM IST


Share it