ఆంధ్రప్రదేశ్ - Page 335
టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు గుండెపోటు
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి...
By M.S.R Published on 16 May 2024 10:17 AM IST
'రేపు ఢిల్లీకి రండి'.. ఏపీ సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు
పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.
By అంజి Published on 15 May 2024 4:34 PM IST
అత్యధిక పోలింగ్ నమోదైన నియోకవర్గం ఇదే.. దేశంలోనే ఏపీ టాప్: ముకేశ్ కుమార్
ఈ సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్‌లో అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో నమోదు అయ్యిందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
By అంజి Published on 15 May 2024 2:42 PM IST
హై అలర్ట్.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్
పల్నాడు జిల్లాలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు ఇంకా సద్దుమణగలేదు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు
By Medi Samrat Published on 15 May 2024 1:30 PM IST
తెనాలి ఎమ్మెల్యేపై కేసు నమోదు
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓ వ్యక్తి మీద చేయి చేసుకోవడం.. ఆ వ్యక్తి తిరిగి కొట్టడం. వెంటనే ఆ నేతకు చెందిన అనుచరులు ఆ వ్యక్తిని...
By Medi Samrat Published on 15 May 2024 12:04 PM IST
నేడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరుగనుంది.
By Medi Samrat Published on 15 May 2024 10:12 AM IST
విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
By Medi Samrat Published on 15 May 2024 9:45 AM IST
ఏపీ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదు.. ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ముగిసిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేటాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Medi Samrat Published on 15 May 2024 6:30 AM IST
సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది.
By అంజి Published on 14 May 2024 6:30 PM IST
నా కోసం ఓటేసిన వారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు: సీఎం జగన్
వైసీపీ కోసం గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన తన కార్యకర్తలందరికీ సీఎం వైఎస్ జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
By అంజి Published on 14 May 2024 5:20 PM IST
పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం విఫలమైంది: అంబటి
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 14 May 2024 4:40 PM IST
జేసీ కుటుంబంపై కేసు నమోదు
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి...
By M.S.R Published on 14 May 2024 4:16 PM IST














