ఆంధ్రప్రదేశ్ - Page 317
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేశారు.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 8:45 AM IST
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనమే.!
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నేడు తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు.
By Medi Samrat Published on 21 Jun 2024 4:45 PM IST
బూతులతో కాదు.. దాడులు చేయించి చంపేయండి : ముద్రగడ
ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 21 Jun 2024 4:15 PM IST
ఏపీ అసెంబ్లీ వాయిదా.. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేలు వీరే.!
ఆంధ్రప్రదేశ్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. సభలోకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, సభ్యులు హాజరయ్యారు
By Medi Samrat Published on 21 Jun 2024 3:44 PM IST
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు
ఏపీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ద్వారకా తిరుమలరావు రాగా..
By Medi Samrat Published on 21 Jun 2024 3:35 PM IST
సంచలన ఆరోపణలు.. షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలరెడ్డి నాయకత్వంపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 21 Jun 2024 2:10 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రమాణస్వీకారం చేసిన సీఎం, మంత్రులు
ఆంధ్రప్రదేశ్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. సభలోకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, సభ్యులు హాజరయ్యారు.
By అంజి Published on 21 Jun 2024 10:35 AM IST
ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ.. టీడీపీ నేతలను టార్గెట్ చేసినందుకేనా?
ముగ్గురు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులను ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది.
By అంజి Published on 21 Jun 2024 8:23 AM IST
Andhrapradesh: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం గం.9.46 నిమషాలకు సభ కొలువు తీరనుంది.
By అంజి Published on 21 Jun 2024 7:19 AM IST
తిరుమల భక్తులకు గమనిక.. శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ల స్కానింగ్
తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులకు జారీ చేసే దివ్య దర్శనం (డీడీ) టోకెన్ల స్కానింగ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం...
By అంజి Published on 21 Jun 2024 6:23 AM IST
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఎక్కడ కూర్చుంటారంటే.?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ నియామకం, ఎమ్మెల్యేల...
By Medi Samrat Published on 20 Jun 2024 7:40 PM IST
చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాక సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో తొలిసారి అడుగుపెట్టనున్నారు
By Medi Samrat Published on 20 Jun 2024 7:02 PM IST














