ఆంధ్రప్రదేశ్ - Page 316
తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 7:30 AM IST
నేడు డిప్యూటీ సీఎం పవన్‌తో సినీ నిర్మాతల భేటి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కలవనున్నారు.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 6:45 AM IST
ఏపీలో పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. జూలై 1న రూ.7వేలు పంపిణీ
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 6:21 AM IST
అమెరికాలో కాల్పుల్లో ఏపీ వ్యక్తి మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందడం తనకు చాలా బాధ కలిగించిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు.
By అంజి Published on 23 Jun 2024 8:15 PM IST
'ఏపీ సంక్షేమమే ధ్యేయం.. పదవులపై ఆసక్తి లేదు'.. అమిత్ షాతో ఫోన్ కాల్‌లో చంద్రబాబు
లోక్‌సభ స్పీకర్ ఎంపిక విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు
By అంజి Published on 23 Jun 2024 6:48 PM IST
Andhrapradesh: పార్టీ కార్యాలయాలకు లీజులు.. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం
గుంటూరు జిల్లాలో వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత, విశాఖపట్నంలో మరో రెండు కార్యాలయాలకు నోటీసుల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది.
By అంజి Published on 23 Jun 2024 2:07 PM IST
రాజధానికి రూ.25 లక్షల విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని.. పోలవరంకు కూడా..
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు.
By Medi Samrat Published on 22 Jun 2024 7:16 PM IST
వైఎస్ జగన్ కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం తప్పింది. కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల వెళ్తుండగా రామరాజుపల్లి వద్ద ఆయనను...
By Medi Samrat Published on 22 Jun 2024 6:01 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం రావడంతో అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజుల...
By Medi Samrat Published on 22 Jun 2024 4:15 PM IST
పవన్ కళ్యాణ్ విమర్శలు మొదలుపెట్టేసినట్లే..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 22 Jun 2024 2:45 PM IST
స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు..ఇప్పటికీ ఆయన ఫైర్ బ్రాండ్: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 1:30 PM IST
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేశారు.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 8:45 AM IST














