ఆంధ్రప్రదేశ్ - Page 315
పదేళ్ల వరకు.. జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదు: మంత్రి పయ్యావుల
పదేళ్ల వరకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
By అంజి Published on 26 Jun 2024 3:00 PM IST
'ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటా'.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ
ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోతే దాని ప్రభావం తనకు తెలుసని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
By అంజి Published on 26 Jun 2024 10:33 AM IST
ఓవైసీ 'జై పాలస్తీనా' వ్యాఖ్యలపై.. టీడీపీ ఎంపీ ఏమన్నారంటే?
అసదుద్దీన్ ఒవైసీ.. 'జై పాలస్తీనా' అనే పదంతో లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం ముగించడంతో తాను షాక్ అయ్యానని తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఎంపి టి కృష్ణ ప్రసాద్...
By అంజి Published on 26 Jun 2024 10:20 AM IST
మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతాను : చంద్రబాబు
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు
By Medi Samrat Published on 25 Jun 2024 8:54 PM IST
లోకేష్ హామీ.. ఆంధ్రా తరుపున ఆడేందుకు సిద్ధమైన హనుమ విహారి
సీనియర్ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 25 Jun 2024 7:30 PM IST
ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ...
By అంజి Published on 25 Jun 2024 4:15 PM IST
Andhrapradesh: పవన్ కల్యాణ్ ఆఫీసు ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
అమరావతి: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 25 Jun 2024 1:53 PM IST
బాపట్లలోని రెండు బీచ్‌లను మూసివేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని రెండు బీచ్‌లను స్థానిక పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు.
By అంజి Published on 24 Jun 2024 8:30 PM IST
కాకినాడలో అతిసార విజృంభణ.. 120పైగా కేసులు నమోదు.. వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
కాకినాడ జిల్లాలో అతిసార విజృంభించిన నేపథ్యంలో, మరింత వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు అత్యవసర చర్యలను అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరిక...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2024 6:15 PM IST
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీతో పాటు..
ఏపీ కేబినెట్ భేటీ 4 గంటల పాటు సాగింది. సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమెదం తెలిపింది.
By అంజి Published on 24 Jun 2024 3:47 PM IST
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.. ఆ ఫైలుపై తొలి సంతకం
రాష్ట్ర మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు
By Medi Samrat Published on 24 Jun 2024 11:18 AM IST
తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 7:30 AM IST














