ఆంధ్రప్రదేశ్ - Page 294

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
AP Govt, Loans, subsidy Loan, SC women, APnews
శుభవార్త.. ఎస్సీ మహిళలకు రూ.50 వేల సబ్సిడీతో రుణాలు

జీవనోపాధి కల్పనకు ఉద్దేశించిన కేంద్ర పథకం పీఎం అజయ్‌ని అనుసంధానించి డ్వాక్రా సంఘాల్లోని ఎస్‌సీ మహిళలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి  Published on 9 Aug 2024 8:00 AM IST


stealing clothes, sarees, Andhra Pradesh, Kadapa
Andhrapradesh: చీరలు చోరీ చేసిన ఐదుగురు మహిళలు.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఓ వస్త్ర దుకాణంలో బట్టలు దొంగిలించినందుకు ఐదుగురు మహిళలపై కేసు నమోదైంది.

By అంజి  Published on 9 Aug 2024 7:32 AM IST


అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు: వైఎస్ జగన్
అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు: వైఎస్ జగన్

ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యం లేకనే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 8 Aug 2024 8:45 PM IST


andhra Pradesh, brand liquor,  oct 1 st,
AP: నో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్.. ఇక బ్రాండెడ్ లిక్కరే

ఆంధ్రప్రదేశ్‌లో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, నెపోలియన్, బ్లాక్ బస్టర్, స్పెషల్ స్టేటస్, లెజెండ్ లాంటివి ఇకపై దొరకవు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 8 Aug 2024 10:29 AM IST


andhra pradesh, cm chandrababu, good news, weavers,
Andhra Pradesh: వారికి రూ.50వేల చొప్పున ప్రభుత్వం సాయం

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on 8 Aug 2024 6:32 AM IST


వైసీపీ నేత హత్య కేసులో 11 మంది అరెస్ట్
వైసీపీ నేత హత్య కేసులో 11 మంది అరెస్ట్

నంద్యాల, బండి ఆత్మకూరు, గోస్పాడు పోలీసులు.. నంద్యాల-చాపిరేవుల రహదారి సమీపంలో బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన 11 మందిని అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 7 Aug 2024 9:15 PM IST


అక్టోబర్ 1న నూతన మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర
అక్టోబర్ 1న నూతన మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్ల నుండి విముక్తి కలిగించేలా త్వరలోనే మెరుగైన పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు,...

By Medi Samrat  Published on 7 Aug 2024 7:06 PM IST


ప్రజలు ఛీ కొట్టాక విలువలు గుర్తొచ్చాయా జగన్ రెడ్డీ.? : మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌లన వ్యాఖ్య‌లు
ప్రజలు ఛీ కొట్టాక విలువలు గుర్తొచ్చాయా జగన్ రెడ్డీ.? : మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌లన వ్యాఖ్య‌లు

ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని ప్రజలు కట్టబెట్టినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావడంలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

By Medi Samrat  Published on 7 Aug 2024 4:51 PM IST


ఏపీ కేబినెట్ భేటీ.. ఆ నిర్ణయమే సంచలనం..!
ఏపీ కేబినెట్ భేటీ.. ఆ నిర్ణయమే సంచలనం..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

By Medi Samrat  Published on 7 Aug 2024 3:44 PM IST


rajahmundry,  raki avenue, cheat,   flats,  chandrika avanthika phase,
రాజమండ్రి: చంద్రికా అవంతిక ఫేజ్ 2లో ఫ్లాట్‌లు తక్కువ ధరకే ఇస్తామంటూ మోసం

ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కేవలం రూ.26 లక్షలకు ఇస్తామంటూ చెప్పడంతో ఎంతో మంది మిడిల్ క్లాస్ జనం డబ్బులు కట్టేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Aug 2024 2:15 PM IST


ttd,  pilot project,   laddu prasadam,  drdo,  biodegradable bags
ఇకపై పర్యావరణ అనుకూలమైన బ్యాగులలో తిరుమల లడ్డూ ప్రసాదం

ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించేలా DRDO బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Aug 2024 12:30 PM IST


ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు.? : జ‌గ‌న్‌
ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు.? : జ‌గ‌న్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవాబ్‌పేట్‌ దాడి ఘటనలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించారు.

By Medi Samrat  Published on 6 Aug 2024 9:15 PM IST


Share it