ఆంధ్రప్రదేశ్ - Page 295

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు.? : జ‌గ‌న్‌
ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు.? : జ‌గ‌న్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవాబ్‌పేట్‌ దాడి ఘటనలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించారు.

By Medi Samrat  Published on 6 Aug 2024 9:15 PM IST


Andhra Pradesh, cine tree, fall down, 150 years history,
Andhra Pradesh: నేల కూలిన 150 ఏళ్ల నాటి సినీ వృక్షం

తూర్పు గోదావరి జిల్లాలో ఏళ్ల చరిత్ర ఉన్న ఒక సినిమా చెట్టు కుప్పకూలింది.

By Srikanth Gundamalla  Published on 6 Aug 2024 10:56 AM IST


Andhra Pradesh, deputy cm pawan kalyan, another responsibility,
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరో కీలక బాధ్యత

కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి

By Srikanth Gundamalla  Published on 6 Aug 2024 8:21 AM IST


andhra Pradesh, cm Chandrababu, good news,  ration card holders ,
రేషన్‌ కార్డులు ఉన్నవారికి సీఎం చంద్రబాబు శుభవార్త

ఏపీలో రేషన్‌ కార్డులు ఉన్నవారికి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on 6 Aug 2024 7:30 AM IST


andhra pradesh, police department,  jagan security,
Andhra Pradesh: జగన్‌కు భద్రతపై పోలీసుల కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సెక్యూరిటీపై హైకోర్టుకు వెళ్లారు.

By Srikanth Gundamalla  Published on 6 Aug 2024 7:01 AM IST


తిరుమలలో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. దర్శనానికి ఎంత‌ సమయం ప‌డుతుందంటే..
తిరుమలలో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. దర్శనానికి ఎంత‌ సమయం ప‌డుతుందంటే..

తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 6 గంటల సమయం మాత్రమే పడుతోందని ఆలయ అధికారులు...

By Medi Samrat  Published on 5 Aug 2024 9:15 PM IST


స‌చివాల‌యాల్లో ఇసుక బుకింగ్ స‌దుపాయం : సీఎం చంద్ర‌బాబు
స‌చివాల‌యాల్లో ఇసుక బుకింగ్ స‌దుపాయం : సీఎం చంద్ర‌బాబు

ఇసుక కావాల్సిన వినియోగదారులు త‌మ ప్రాంతంలోని స‌చివాల‌యంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెలిపారు

By Medi Samrat  Published on 5 Aug 2024 4:12 PM IST


తీవ్ర‌మైన నిర‌స‌న‌లు.. అధికారిక నివాసం నుంచి వెళ్లిపోయిన ప్ర‌ధాని
తీవ్ర‌మైన నిర‌స‌న‌లు.. అధికారిక నివాసం నుంచి వెళ్లిపోయిన ప్ర‌ధాని

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ కర్ఫ్యూ అమలులో ఉంది

By Medi Samrat  Published on 5 Aug 2024 3:16 PM IST


ధ్వంస‌మైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాం : పవన్ కళ్యాణ్
ధ్వంస‌మైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాం : పవన్ కళ్యాణ్

పరిపాలనా పరంగా రాష్ట్రంలో సమూల మార్పు కోసమే రాష్ట్ర ప్రజలు పూర్తి మెజారీతో తమ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని, వారి ఆశలు, అభిరుచులకు అనుగుణంగా...

By Medi Samrat  Published on 5 Aug 2024 2:51 PM IST


andhra pradesh, cm chandrababu, collectors meeting ,
మంచి నిర్ణయాలతోనే భవిష్యత్‌ తరాలకు మేలు: సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on 5 Aug 2024 12:15 PM IST


andhra pradesh govt, orders,  volunteers, delete whatsapp group,
వాటిని డిలీట్‌ చేయండి..వాలంటీర్లకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలను జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 5 Aug 2024 9:06 AM IST


andhra pradesh govt, good news,  farmers, atchannaidu,
రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

ఏపీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.

By Srikanth Gundamalla  Published on 5 Aug 2024 6:35 AM IST


Share it