ఆంధ్రప్రదేశ్ - Page 275
జానీ మాస్టర్‌ను దూరంగా ఉండమన్న జనసేన
ఏపీ ఎన్నికల ముందు జనసేన పార్టీ (జేఎస్పీ)లో చేరిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు...
By Medi Samrat Published on 16 Sept 2024 4:20 PM IST
Video : పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది
By Medi Samrat Published on 16 Sept 2024 12:58 PM IST
'కోరుకున్న చోట స్థలాలిస్తాం'.. ఆ రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్
రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతుల నుంచి...
By అంజి Published on 16 Sept 2024 6:58 AM IST
మందుబాబులకు భారీ శుభవార్త.. తగ్గనున్న మద్యం ధరలు
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంటే తక్కువ మద్యం ధరలు ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నట్టు సమాచారం.
By అంజి Published on 16 Sept 2024 6:33 AM IST
నటి జత్వానిపై వేధింపుల వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్‌లపై ఏపీ సర్కార్ చర్యలు
జత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 7:30 PM IST
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు చుక్కెదురు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 3:45 PM IST
వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతారా?: వైఎస్ షర్మిల
ఏపీలో కూటమి ప్రభుత్వం పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 3:07 PM IST
పాఠాలు మీరు చెబుతారా జగన్?: మంత్రి సత్యకుమార్
వైఎస్ జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి సత్య కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.
By అంజి Published on 15 Sept 2024 12:45 PM IST
అండమాన్‌కు పోర్ట్ బ్లెయిర్‌గా పేరు మార్చడంపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్
కేంద్రపాలిత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 9:30 PM IST
వైసీపీలో రోజాతో సమాన హోదా దక్కించుకున్న యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల.. అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో దశాబ్దానికి పైగా తెలుగు ప్రజలకు బాగా తెలుసు.
By Medi Samrat Published on 14 Sept 2024 11:45 AM IST
అలా వాటిని కైవసం చేసుకున్న టీడీపీ
మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నరసింహారావుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో జగ్గయ్యపేట...
By Medi Samrat Published on 14 Sept 2024 11:00 AM IST
అందుకు వైఎస్ జగన్ దే బాధ్యత : పిఠాపురం వర్మ
వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ నిప్పులు చెరిగారు
By Medi Samrat Published on 14 Sept 2024 9:15 AM IST














