ఆంధ్రప్రదేశ్ - Page 274

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
CM Chandrababu, APnews, Free gas scheme, Diwali
ఏపీ ప్రజలకు సీఎం గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ పథకం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.

By అంజి  Published on 19 Sept 2024 6:31 AM IST


సీఎం చంద్రబాబు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు: డిప్యూటీ సీఎం పవన్
సీఎం చంద్రబాబు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు: డిప్యూటీ సీఎం పవన్

సీఎం చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on 18 Sept 2024 6:24 PM IST


వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా
వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా

ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు

By Medi Samrat  Published on 18 Sept 2024 5:04 PM IST


అదుర్స్ సినిమా చూపిస్తూ కాకినాడలో సర్జరీ
అదుర్స్ సినిమా చూపిస్తూ కాకినాడలో సర్జరీ

తెలుగు సినిమా లవర్స్ కు అదుర్స్ సినిమా అంటే ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా అందులో బ్రహ్మానందం-ఎన్టీఆర్ కామెడీ ట్రాక్ అయితే సూపర్ హిట్ అయింది.

By Medi Samrat  Published on 18 Sept 2024 2:20 PM IST


Tirumala Srivaru, TTD,  arjitha seva Seva
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా డిసెంబర్‌ కోటా ఆన్‌లైన్‌ టికెట్లను టీటీడీ విడుదల చేసింది.

By అంజి  Published on 18 Sept 2024 11:06 AM IST


stray dog, ​​attack, child, Kamalapuram, Kadapa district
Andhrapradesh: చిన్నారిపై వీధి కుక్క దాడి.. వీడియో

కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నాయి బ్రాహ్మణ వీధిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి...

By అంజి  Published on 18 Sept 2024 10:08 AM IST


AP government, pensions distribution, APnews, CM Chandrababu
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

By అంజి  Published on 18 Sept 2024 7:02 AM IST


AP government, financial assistance, flood victims, APnews
ఇంటికి రూ.25,000.. ఏపీ ప్రభుత్వం ఆర్థికం సాయం వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు.

By అంజి  Published on 18 Sept 2024 6:34 AM IST


అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ
అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు చేయబోతున్నట్లు చెప్పారు మంత్రులు కొల్లు రవీంద్ర.

By Srikanth Gundamalla  Published on 17 Sept 2024 8:00 PM IST


పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విజయవాడలో వరదలు: బొత్స
పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విజయవాడలో వరదలు: బొత్స

విజయవాడలో వరదలు సంభవించడంపై మాజీమంత్రి బొత్స సత్యనారాయణ కీలక కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on 17 Sept 2024 5:16 PM IST


flood threat, Amaravati, Krishna river, Minister Narayana
కృష్ణా నది నుంచి అమరావతికి వరద ముప్పు లేదు: మంత్రి నారాయణ

అమరావతి చాలా సురక్షితమైన ప్రదేశమని, వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు...

By అంజి  Published on 17 Sept 2024 12:17 PM IST


Rampachodavaram, College, principal, students fell ill, APnews
దారుణం: రోజూ 200 గుంజీలు.. నడవలేని స్థితిలో బాలికలు

అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్‌ బాలికల జూనియర్‌ కాలేజీలో అమానవీయ ఘటన జరిగింది.

By అంజి  Published on 17 Sept 2024 10:11 AM IST


Share it