ఆంధ్రప్రదేశ్ - Page 271
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
By Medi Samrat Published on 23 Sept 2024 12:15 PM IST
మహిళలకు ఫ్రీ బస్సు.. మంత్రి కీలక ప్రకటన
మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు.
By అంజి Published on 23 Sept 2024 8:44 AM IST
'త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ'.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
టీడీపీకి కార్యకర్తలే బలం అని, వారి త్యాగాలను మర్చిపోలేమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని తెలిపారు.
By అంజి Published on 23 Sept 2024 7:04 AM IST
బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By అంజి Published on 23 Sept 2024 6:27 AM IST
తిరుమల లడ్డూ కల్తీచేస్తే.. వారు రక్తం కక్కుకుని చావాలి: టీటీడీ మాజీ చైర్మన్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ చేశారనే అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 9:30 PM IST
దీపావళి నుంచే ఉచిత గ్యాస్ పథకం: సీఎం చంద్రబాబు
టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 7:45 PM IST
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖ
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 4:50 PM IST
తప్పులు జరిగితే హిందువులు మాట్లాడాలి: డిప్యూటీ సీఎం పవన్
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
By అంజి Published on 22 Sept 2024 12:00 PM IST
Andhrapradesh: టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2024 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
By అంజి Published on 22 Sept 2024 7:10 AM IST
వరద బాధితులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఈ నెల 25 నుంచి సాయం
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు, పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరిహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను...
By అంజి Published on 22 Sept 2024 6:25 AM IST
తిరుమల లడ్డు కల్తీ వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 7:00 PM IST
20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్
విజయవాడలో సీఐఐ సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 3:15 PM IST














