ఆంధ్రప్రదేశ్ - Page 272

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్
20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్

విజయవాడలో సీఐఐ సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on 21 Sept 2024 3:15 PM IST


గోదావారి నదిలో ONGC పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్
గోదావారి నదిలో ONGC పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్

గోదావారి నదిలో ONGC చమురు సంస్థ వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతూ ఉండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉంది

By Medi Samrat  Published on 21 Sept 2024 11:48 AM IST


మేము టీటీడీకి నెయ్యిని సరఫరా చేయలేదు
మేము టీటీడీకి నెయ్యిని సరఫరా చేయలేదు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి లడ్డూ తయారీకి సంబంధించి ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని డెయిరీ దిగ్గజం అమూల్ స్పష్టం చేసింది

By Medi Samrat  Published on 21 Sept 2024 10:54 AM IST


వైజాగ్‌లో మ‌ళ్లీ మొద‌ల‌వ‌నున్న‌ ఫ్లోటింగ్ బ్రిడ్జి సందడి..!
వైజాగ్‌లో మ‌ళ్లీ మొద‌ల‌వ‌నున్న‌ 'ఫ్లోటింగ్ బ్రిడ్జి' సందడి..!

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) వైజాగ్ బీచ్ ఫ్లోటింగ్ బ్రిడ్జిని తిరిగి ప్రారంభించనుంది

By Medi Samrat  Published on 21 Sept 2024 10:45 AM IST


తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

తిరుమలలో ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,104 మంది స్వామివారిని దర్శించుకోగా 28,330 మంది...

By Medi Samrat  Published on 21 Sept 2024 9:45 AM IST


లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌ను ప్ర‌శ్నించిన‌ ప్రకాష్ రాజ్
లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌ను ప్ర‌శ్నించిన‌ ప్రకాష్ రాజ్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ గురించి తెలిసి షాక్ అయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ వేశారు.

By Medi Samrat  Published on 21 Sept 2024 7:44 AM IST


గుడ్‌న్యూస్‌.. గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు
గుడ్‌న్యూస్‌.. గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు

ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి.. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు

By Medi Samrat  Published on 21 Sept 2024 7:02 AM IST


తిరుమల వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారు: జగన్
తిరుమల వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారు: జగన్

వెంకటేశ్వరస్వామి వ్యవస్థను రోడ్డుమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని జగన్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 20 Sept 2024 4:05 PM IST


టీటీడీ లడ్డూ తయారీలో నెయ్యి అంశంపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష.. నివేదిక ఇవ్వాలని ఈవోకి ఆదేశం
టీటీడీ లడ్డూ తయారీలో 'నెయ్యి' అంశంపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష.. నివేదిక ఇవ్వాలని ఈవోకి ఆదేశం

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది

By Medi Samrat  Published on 20 Sept 2024 3:15 PM IST


వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమాధానం చెప్పాలి : విశాఖ ఎంపీ
వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమాధానం చెప్పాలి : విశాఖ ఎంపీ

అంధకారంలోకి వెళ్ళిన రాష్ట్రాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకుని రావాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు

By Medi Samrat  Published on 20 Sept 2024 3:07 PM IST


Former TTD chief priest, Ramana Dixitulu, Tirumala laddu controversy
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన రమణ దీక్షితులు

గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాలపై అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అన్నారు.

By అంజి  Published on 20 Sept 2024 1:30 PM IST


Panchjanya : హిందువుల విశ్వాసానికి జగన్ ప్రభుత్వం అన్యాయం చేసింది
Panchjanya : హిందువుల విశ్వాసానికి జగన్ ప్రభుత్వం అన్యాయం చేసింది

తిరుపతి ల‌డ్డూ వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...

By Medi Samrat  Published on 20 Sept 2024 12:44 PM IST


Share it