ఆంధ్రప్రదేశ్ - Page 25
Andrapradesh: కోర్టుల్లో దినసరి వేతనంతో పనిచేస్తున్న వారికి గుడ్‌న్యూస్
రాష్ట్రంలోని కోర్టుల పరిధిలో దినసరి వేతనంతో పని చేస్తున్న మసాల్చీలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 17 July 2025 9:47 AM IST
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదల
స్వర్ణాంధ్ర -2047 సాకారం అయ్యేందుకు భవిష్యత్ ప్రణాళికగా ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.
By Knakam Karthik Published on 17 July 2025 7:23 AM IST
కృష్ణ, గోదావరి నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు సఫలం
కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం...
By Medi Samrat Published on 16 July 2025 7:00 PM IST
ప్రాజెక్టుల వార్‌పై కేంద్ర ప్రభుత్వం సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
కేంద్ర ప్రభుత్వం సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది
By Knakam Karthik Published on 16 July 2025 3:31 PM IST
శుభవార్త చెప్పిన మంత్రి లోకేశ్..2 వేల మందికి త్వరలోనే ఇళ్లపట్టాలు
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తీపికబురు చెప్పారు.
By Knakam Karthik Published on 16 July 2025 1:19 PM IST
'వచ్చేది వైసీపీ ప్రభుత్వమే'.. వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ...
By అంజి Published on 16 July 2025 1:02 PM IST
అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఆ శిక్షణా కేంద్రం పెట్టండి..కేంద్ర క్రీడా మంత్రికి సీఎం రిక్వెస్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 16 July 2025 10:45 AM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. 3 రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 16 July 2025 6:44 AM IST
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 15 July 2025 8:46 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబర్ నెల దర్శన కోటా విడుదల తేదీలివే
అక్టోబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
By Medi Samrat Published on 15 July 2025 7:36 PM IST
ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్స్ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు లక్ష్యం: మంత్రి లోకేశ్
ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజిఎస్ శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 15 July 2025 5:19 PM IST
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో నిరాశ
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 15 July 2025 4:29 PM IST