ఆంధ్రప్రదేశ్ - Page 26
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో నిరాశ
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 15 July 2025 4:29 PM IST
Video: 'హిందీ జాతీయ భాషే'.. మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హిందీ భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 15 July 2025 12:17 PM IST
హెచ్చరికలు ఫస్ట్,పెనాల్టీలు నెక్స్ట్..ఆర్టీజీఎస్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు
నేరాలు జరిగాక కట్టడి చేయడమే కాదు.. జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలు జరిగాక స్పందించడం కాదు.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Knakam Karthik Published on 15 July 2025 11:09 AM IST
ఉచిత పంటల బీమా పథకం నిలిపివేత.. రైతులపై ప్రీమియం భారం!
ఉచిత పంటల బీమా పథకం ద్వారా లబ్ది పొందిన రైతులు ఇప్పుడు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని...
By అంజి Published on 15 July 2025 8:03 AM IST
మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్?
రాష్ట్రంలోని మద్యం ప్రియులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు...
By అంజి Published on 15 July 2025 7:02 AM IST
Video: తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం..రెండు రైళ్లు దగ్ధం
తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 14 July 2025 3:24 PM IST
Breaking : గోవా కొత్త గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు
కీలకమైన గవర్నర్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిఎస్ శ్రీధరన్ పిళ్లై స్థానంలో గోవా కొత్త గవర్నర్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు...
By Medi Samrat Published on 14 July 2025 2:34 PM IST
నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం..ఏపీ హోంమంత్రి వార్నింగ్
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు..అని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వైసీపీని...
By Knakam Karthik Published on 14 July 2025 1:08 PM IST
మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వందరోజుల ఛాలెంజ్!
గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు
By Knakam Karthik Published on 14 July 2025 11:45 AM IST
Andrapradesh: అమరావతిలో రూ.1,000 కోట్లతో AI+ క్యాంపస్
(బిట్స్) పిలాని అమరావతిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక AI+ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. `
By Knakam Karthik Published on 14 July 2025 11:25 AM IST
విషాదం.. అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా.. 9 మంది మృతి
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
By అంజి Published on 14 July 2025 7:11 AM IST
చేనేతలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
చేనేత కార్మికులకు రాష్ట్ర మంత్రి సవిత శుభవార్త చెప్పారు. ఆగస్టు 7 నుండి నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.
By అంజి Published on 14 July 2025 6:54 AM IST