ఆంధ్రప్రదేశ్ - Page 239
విశాఖ లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. స్పందించిన హోం మంత్రి
విశాఖలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది.
By Medi Samrat Published on 19 Nov 2024 6:00 PM IST
ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది
By Medi Samrat Published on 19 Nov 2024 5:31 PM IST
ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఏపీ అసెంబ్లీకి వెళ్లారు.
By Medi Samrat Published on 19 Nov 2024 3:41 PM IST
వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహాకుట్ర జరిగింది: కోటంరెడ్డి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు నాయుడిపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 19 Nov 2024 1:30 PM IST
రేపే ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు మరో శుభవార్త రెడీ!
రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని భావిస్తోంది.
By అంజి Published on 19 Nov 2024 12:33 PM IST
తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టీటీడీ నిర్ణయం హర్షణీయం
తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం...
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 10:00 AM IST
Andhrapradesh: త్రిశూలంతో రిపోర్టర్‌పై మహిళా అఘోరి దాడి.. మూడు వారాల్లో మూడో ఘటన
మంగళగిరిలో సోమవారం సాయంత్రం చెన్నై-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్)పై మహిళా అఘోరీ నాగ సాధ్వి నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 19 Nov 2024 8:46 AM IST
పాడిరైతులకు శుభవార్త.. విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
పాల సేకరణ ధరను పెంచాలని కృష్ణ మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) నిర్ణయించింది. 10 శాతం వెన్న కలిగిన లీటర్ గేదె పాలపై రూ.2, ఆవు పాలపై రూ.1.50...
By అంజి Published on 19 Nov 2024 8:00 AM IST
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే 40 నిమిషాలు పట్టించుకోలేదు : తిరుపతి ఎంపీ
ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే.. కనీసం తీసుకోడానికి కూడా పోలీసులు ఆసక్తి చూపలేదని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆగ్రహం...
By Medi Samrat Published on 18 Nov 2024 7:00 PM IST
టీటీడీ ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలివే
టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 18 Nov 2024 6:32 PM IST
Andhrapradesh: 'ఆ విషయం పోలీసులనే అడగండి'.. ఆర్జీవీకి హైకోర్టులో నిరాశ
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు...
By అంజి Published on 18 Nov 2024 1:15 PM IST
అఘోరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పరిసర ప్రాంతాల్లో అఘోరీ జనజీవనానికి ఆటంకం కలిగించే రీతిలో పనులు చేస్తూ ఉండడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
By Medi Samrat Published on 18 Nov 2024 1:00 PM IST














