ఆంధ్రప్రదేశ్ - Page 183

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
APSDMA, rain , several districts, APnews
Andhrapradesh: ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణశాఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు అకాల వర్షాలు కురవనున్నాయి.

By అంజి  Published on 14 April 2025 7:06 AM IST


CM Chandrababu, Anakapalle, blast incident, Collector, APnews
అనకాపల్లి పేలుడు ఘటన.. సీఎం దిగ్భ్రాంతి.. విచారణకు కలెక్టర్‌ ఆదేశం

అనకాపల్లి జిల్లా కైలాసపట్నం కోటవురట్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.

By అంజి  Published on 13 April 2025 4:36 PM IST


Massive explosion , fireworks manufacturing plant, Anakapalle district, five dead
అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఐదుగురు కార్మికులు మరణించారు.

By అంజి  Published on 13 April 2025 2:36 PM IST


Andrapradesh, Mangalagiri, Minister Nara Lokesh, Construction Of 100 Bed Hospital
మీ ప్రేమను గెలుచుకునేందుకు చాలా కష్టపడ్డా, ఏడాదిలోగా ఆ కలను నెరవేరుస్తా: మంత్రి లోకేశ్

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళగిరి ప్రజల మనసు గెలుచుకునేందుకు.. చాలా కష్టపడ్డానని గుర్తు చేశారు.

By Knakam Karthik  Published on 13 April 2025 1:30 PM IST


Andrapradesh, Tirumala, TTD, Vip Break Darshan
భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..ఆ లేఖలపైనే ఇక నుంచి రూమ్స్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.

By Knakam Karthik  Published on 13 April 2025 12:50 PM IST


Crime News, Andrapradesh,SriSatyasai District, Road Accident, Three Women Died
విషాదం: ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం, ముగ్గురు మహిళలు మృతి

ఆటోను రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు

By Knakam Karthik  Published on 13 April 2025 8:36 AM IST


తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం
తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం

వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస రావు శనివారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు...

By Medi Samrat  Published on 12 April 2025 8:12 PM IST


తిరుమలలో అపచారం
తిరుమలలో అపచారం

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 12 April 2025 3:45 PM IST


నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్
నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్

నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 12 April 2025 2:45 PM IST


పులి అన్నావ్.. ఎక్కడికి పోయావ్
పులి అన్నావ్.. ఎక్కడికి పోయావ్

అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.

By Medi Samrat  Published on 12 April 2025 2:19 PM IST


AP Police, Pastor Praveen death, APnews
పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై వెలుగులోకి కీలక విషయాలు

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై ఐజీ అశోక్‌ కుమార్‌ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు.

By అంజి  Published on 12 April 2025 12:06 PM IST


Minister Lokesh, students, Inter, Inter results
ఫస్ట్‌ ఇయర్‌లో 70%, సెకండియర్‌లో 83%.. గత పదేళ్లలో ఇదే అత్యధిక పాస్‌ పర్సెంటేజ్‌: లోకేష్‌

ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఓవరాల్‌గా ఫస్ట్‌ ఇయర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 83 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయినట్టు మంత్రి నారా లోకేష్‌...

By అంజి  Published on 12 April 2025 11:44 AM IST


Share it