ఆంధ్రప్రదేశ్ - Page 165

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Andrapradesh, Deputy Chief Minister Pawan, Jee Candidates Miss Exam, Traffic delay
కాన్వాయ్ కారణంగా జేఈఈ పరీక్షకు హాజరుకాని విద్యార్థులు..విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం

ద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.

By Knakam Karthik  Published on 8 April 2025 12:06 PM IST


APSRTC, Electric Buses , Andhra Pradesh
ఏపీఎస్‌ఆర్టీసీకి కేంద్రం తీపికబురు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం ఈ - బస్‌ సేవా కింద మొదటి ఫేజ్‌లో 750 ఎలక్ట్రిక్‌ బస్సులు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

By అంజి  Published on 8 April 2025 11:04 AM IST


Andrapradesh, Vishakapatnam, Araku Valley, Students, Surya Namaskarams, Worldrecord
అరకులో విద్యార్థుల వరల్డ్ రికార్డ్..20 వేల మంది 108 సూర్య నమస్కారాలు

అరకు డిగ్రీ కాలేజీలో 20 వేల మందికి పైగా విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

By Knakam Karthik  Published on 8 April 2025 10:41 AM IST


స్కూల్లో అగ్ని ప్రమాదం.. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు
స్కూల్లో అగ్ని ప్రమాదం.. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు.

By Medi Samrat  Published on 8 April 2025 9:35 AM IST


CM Chandrababu, aqua sector, USA tariff effect, APnews
ట్రంప్ సుంకాలు.. రొయ్య‌ల ఎగుమ‌తిదారుల‌కు రేటు ఫిక్స్ చేసిన చంద్రబాబు

అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించొద్దని ఎగుమతి చేసే వ్యాపారులకు ప్రభుత్వం సూచించింది.

By అంజి  Published on 8 April 2025 9:07 AM IST


APPSC, AP Lecturer, Exam Schedule, APnews
అభ్యర్థులకు అలర్ట్‌.. ఏపీ లెక్చరర్‌ పరీక్షల తేదీల ప్రకటన

పలు పోటీ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది.

By అంజి  Published on 8 April 2025 6:37 AM IST


వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
వైఎస్ షర్మిల సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ వేశారు.

By Medi Samrat  Published on 7 April 2025 9:02 PM IST


జగన్ హెలికాప్టర్ దిగకుండా ఆపే దమ్ము, శక్తి మాకు ఉంది
జగన్ హెలికాప్టర్ దిగకుండా ఆపే దమ్ము, శక్తి మాకు ఉంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగకుండా ఆపే దమ్ము, శక్తి తమకు ఉందని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన...

By Medi Samrat  Published on 7 April 2025 6:54 PM IST


కుక్క దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్ర‌క‌టించిన సీఎం
కుక్క దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్ర‌క‌టించిన సీఎం

గుంటూరు నగరంలో వీధి కుక్క దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు కె ఐజక్ కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

By Medi Samrat  Published on 7 April 2025 6:22 PM IST


మీ విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు : తోపుదుర్తి
మీ విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు : తోపుదుర్తి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి త‌న బంధువుల అమ్మాయి, హీరోయిన్‌తో ఎయిర్‌పోర్టులో మాట్లాడుతున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్...

By Medi Samrat  Published on 7 April 2025 5:30 PM IST


రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి.. ముఖ్యమంత్రి సంతాపం
రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి.. ముఖ్యమంత్రి సంతాపం

రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on 7 April 2025 3:29 PM IST


Andrapradesh, Minister Nara Lokesh, Ap Police, Drone Camera
పొలాల్లో మద్యం సేవిస్తున్న వారిని పట్టించిన డ్రోన్..సారీ గాయ్స్ అంటూ లోకేశ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు.

By Knakam Karthik  Published on 7 April 2025 1:20 PM IST


Share it