ఆంధ్రప్రదేశ్ - Page 166
అమరావతికి రూ.4,200 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది.
By అంజి Published on 7 April 2025 12:23 PM IST
కాసేపట్లో ఒంటిమిట్టకు మంత్రుల బృందం
ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సందర్శనకు వెళ్లనుంది.
By Medi Samrat Published on 7 April 2025 10:11 AM IST
అల్లూరి జిల్లా పర్యటనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు.
By Medi Samrat Published on 7 April 2025 10:03 AM IST
Andhrapradesh: టీడీపీ నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అంజద్ బాషా సోదరుడు అరెస్ట్
మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా తమ్ముడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఎస్.బి.అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 7 April 2025 9:39 AM IST
మీరు వచ్చిన నాటి నుంచే..ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారింది: షర్మిల
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 7 April 2025 9:29 AM IST
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలోనే ఆ ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటన
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీపై మహిళా శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 7 April 2025 6:56 AM IST
ప్రతి భక్తుడికి తలంబ్రాలు, అన్నప్రసాదాలు
ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట...
By Medi Samrat Published on 5 April 2025 9:02 PM IST
పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు
ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది.
By Medi Samrat Published on 5 April 2025 4:49 PM IST
గొడ్రాలుగా చూస్తున్నారని.. 9 నెలలుగా కడుపుకు గుడ్డలు పెట్టుకుని.. చివరికి..?
రాజమహేంద్రవరంలో కొప్పిశెట్టి సంధ్యారాణి అనే మహిళా కిడ్నాప్ వ్యవహారంలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి.
By Medi Samrat Published on 5 April 2025 4:08 PM IST
అనంతపురం పర్యటనకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 5 April 2025 3:19 PM IST
పాస్టర్ ప్రవీణ్ మరణం.. మాజీ ఎంపీపై కేసు నమోదు
పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. క్రిస్టియన్ సంఘాలు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేశాయి.
By Medi Samrat Published on 5 April 2025 2:15 PM IST
Andhrapradesh: మెగా డీఎస్సీపై బిగ్ అప్‌డేట్!
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 5 April 2025 10:56 AM IST














