వాతావరణం - Page 13

IMD, heatwave alert, Telangana
తెలంగాణలోని పలు జిల్లాల్లో వేడిగాలులు.. ఐఎండీ అలర్ట్‌

తెలంగాణలో ఎండల ప్రభావం పెరిగింది. తాజాగా భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 1న తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని అలర్ట్ జారీ చేసింది.

By అంజి  Published on 31 March 2024 9:03 AM IST


summer, telangana, andhra pradesh, weather report,
తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ.. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం

రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణశాఖ వివరించింది.

By Srikanth Gundamalla  Published on 29 March 2024 8:00 AM IST


Temperatures, Telangana , IMD
Telangana: వచ్చే 5 రోజులు ఎండలు.. జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

By అంజి  Published on 24 March 2024 6:34 AM IST


Thunder rains, Telugu states, IMD, Telangana, AndhraPradesh
నేడు భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది.

By అంజి  Published on 20 March 2024 6:30 AM IST


telangana, rain, weather report, yellow alert ,
Telangana: రాబోయే రెండ్రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో గడిచిన మూడ్రోజులుగా అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on 19 March 2024 4:01 PM IST


imd, moderate rains, Telangana, AndhraPradesh,rains
ఏపీలో భారీగా వర్షాలు.. తెలంగాణలో మోస్తరు

నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఇండియన్‌ మెట్రోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది.

By అంజి  Published on 19 March 2024 6:28 AM IST


మొదలైన వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
మొదలైన వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

By Medi Samrat  Published on 18 March 2024 7:45 PM IST


India, summer, IMD,IndiaWeather
ఈ వేసవి మరింత వేడిగా.. ప్రారంభంలోనే దంచికొట్టనున్న ఎండలు: ఐఎండీ

ఎల్‌నినో పరిస్థితులు ఈ సీజన్‌లో కొనసాగే అవకాశం ఉన్నందున ఈ ఏడాది వేసవి కాలం భారత్‌లో వేడిగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

By అంజి  Published on 2 March 2024 9:00 AM IST


rain, andhra pradesh, telangana, weather ,
నేడు, రేపు తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు

తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on 24 Feb 2024 7:34 AM IST


Meteorologists, rainfall, IMD, Bharat, National news
ఈ ఏడాది వర్షాలు ఎంతమాత్రం పడబోతున్నాయంటే?

ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Feb 2024 8:30 PM IST


andhra pradesh, weather report, rain alert,
వాతావరణశాఖ అలర్ట్.. ఏపీకి మరో తుపాను ముప్పు

ఏపీతో పాటు.. తమిళనాడులోని చెన్నైలో మిచౌంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి.

By Srikanth Gundamalla  Published on 17 Dec 2023 1:15 PM IST


rain alert, andhra pradesh, weather,
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

ఏపీని మిచౌంగ్ తుపాను ముంచేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 9 Dec 2023 7:04 AM IST


Share it