వాతావరణం - Page 14
తగ్గుముఖం పట్టనున్న ఉష్ణోగ్రతలు.. ఆ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్
హైదరాబాద్ లోని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు
By Medi Samrat Published on 23 April 2024 12:52 PM IST
మండే ఎండల్లో చల్లటి వార్త.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా ఉపశమనం కలిగించేలా వర్షాలు పడనున్నాయి
By Medi Samrat Published on 21 April 2024 4:05 PM IST
తెలంగాణలో వర్షాలు, వడగళ్ల వానలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది.
By అంజి Published on 21 April 2024 10:00 AM IST
హైదరాబాద్లోని పలు చోట్ల భారీ వర్షం.. ఉక్కపోత నుంచి నగర వాసులకు ఉపశమనం
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో శనివారం కురిసింది.
By అంజి Published on 20 April 2024 1:00 PM IST
తెలంగాణలో తీవ్ర ఎండలు.. వడగాల్పుల ముప్పు.. ఐఎండీ హెచ్చరిక జారీ
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 16 April 2024 10:05 AM IST
తెలంగాణలో నేడు, రేపు తీవ్ర ఎండలు.. ఏపీకి వడగాలుల అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో పోలిస్తే నేడు, రేపు ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
By అంజి Published on 15 April 2024 7:15 AM IST
అప్పటి వరకూ తెలంగాణకు రిలీఫ్
భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్, తెలంగాణకు వేడిగాలుల నుండి ఉపశమనం లభించిందని తెలిపింది.
By Medi Samrat Published on 13 April 2024 5:35 PM IST
రైతులకు గుడ్న్యూస్.. ముందే రానున్న నైరుతి రుతుపవనాలు
భారతీయులకు ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి.
By అంజి Published on 12 April 2024 9:16 AM IST
తెలంగాణలో తీవ్ర ఎండలు.. వర్షాలకు అనుకూల పరిస్థితులు
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు.
By అంజి Published on 8 April 2024 7:09 AM IST
రేపట్నుండి తెలంగాణలో వర్షాలు మొదలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎండలు మండిపోతూ ఉన్నాయి. టిఎస్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్డిపిఎస్) ప్రకారం,
By Medi Samrat Published on 6 April 2024 4:43 PM IST
Telangana: రాబోయే మూడ్రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
ఒక వైపు ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.
By Srikanth Gundamalla Published on 6 April 2024 9:09 AM IST
ఏప్రిల్ 6 తర్వాత తెలంగాణలో వర్షాలు: వాతావరణశాఖ
ఎండలు దంచి కొడుతున్న వేళ భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.
By Srikanth Gundamalla Published on 4 April 2024 2:11 PM IST