ఏపీకి భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌

మంగళవారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

By Medi Samrat
Published on : 4 Aug 2025 8:30 PM IST

ఏపీకి భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌

మంగళవారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పిడుగుపాటు సమయంలో చెట్ల క్రింద ఉండరాదని హెచ్చరించింది.

ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి నెల్లూరు జిల్లా వెలగపాడులో 73మిమీ, చిత్తూరు జిల్లా యడమరిలో 67మిమీ, నెల్లూరు జిల్లా గుడ్లదోనలో 57.5మిమీ, కాకినాడ జిల్లా కరపలో 51మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది.

Next Story