వాతావరణం - Page 12
భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!
తెలంగాణలో రాగల నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
By Medi Samrat Published on 16 July 2025 9:15 PM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. 3 రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 16 July 2025 6:44 AM IST
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 10 July 2025 7:25 AM IST
జూలై 10 వరకూ అతి భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 7 July 2025 4:06 PM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..ఇవాళ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 7 July 2025 7:14 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 5 July 2025 9:58 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం పడింది. అల్పపీడనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 2 July 2025 7:26 AM IST
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 1 July 2025 8:35 AM IST
తెలంగాణ, ఏపీలో 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
By అంజి Published on 30 Jun 2025 8:29 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 28 Jun 2025 9:00 AM IST
ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 24 Jun 2025 6:41 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 22 Jun 2025 7:37 AM IST














