టాప్ స్టోరీస్ - Page 87
'ఏ బ్యాట్స్‌మెన్‌పై ఏ బౌలర్‌ను ఉపయోగించాలో తెలియదు'
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 1-2తో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 20 Jan 2026 6:51 PM IST
పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన గమ్యస్థానం : సీఎం చంద్రబాబు
దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఇండియా లాంజ్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
By Medi Samrat Published on 20 Jan 2026 6:11 PM IST
Viveka Murder Case : తదుపరి దర్యాప్తు అవసరముందా.? : సీబీఐ నుంచి స్పష్టత కోరిన 'సుప్రీం'
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రశ్నించాల్సిన వ్యక్తులను, కస్టడీకి గల కారణాలను సీబీఐ పేర్కొంటేనే కస్టడీ విచారణను పరిగణనలోకి తీసుకుంటామని...
By Medi Samrat Published on 20 Jan 2026 5:40 PM IST
యూరియా యాప్‌ను కేంద్రం అభినందించింది.. రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తెస్తాం: మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల తెలిపారు
By Knakam Karthik Published on 20 Jan 2026 5:30 PM IST
పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు..ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 20 Jan 2026 4:55 PM IST
సింగరేణి అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరగాలి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
సింగరేణి కాలరీస్, నైని కోల్ బ్లాక్ వ్యవహారాల్లో జరిగిన అవకతవకలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ సమానంగా బాధ్యత వహించాలని...
By Knakam Karthik Published on 20 Jan 2026 4:32 PM IST
పెట్టుబడులకు ఏపీని మించింది లేదు : సీఎం చంద్రబాబు
ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లోని...
By Knakam Karthik Published on 20 Jan 2026 4:00 PM IST
'బెంగాల్, కేరళ, తమిళనాడు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుస్తాం' : బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్ మంగళవారం మాట్లాడుతూ.. తాను కేవలం పదవిని చేపట్టడం లేదు.. పార్టీ సిద్ధాంతాలు, సంప్రదాయాలు, జాతీయవాద...
By Medi Samrat Published on 20 Jan 2026 3:48 PM IST
Telangana: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 20 Jan 2026 3:20 PM IST
IND vs NZ 1st T20 : ఇరు జట్లకు కలిసొచ్చిన గ్రౌండ్.. పిచ్ రిపోర్టు ఇదే..!
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 20 Jan 2026 3:18 PM IST
బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది: కేటీఆర్
బొగ్గు గని టెండర్ల కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి భాగస్వామ్యం ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 20 Jan 2026 2:27 PM IST
'గ్రేడ్ A+'ను రద్దు చేసే యోచనలో BCCI.. రోహిత్-కోహ్లీకి భారీ నష్టం..!
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టబోతోంది, దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు...
By Medi Samrat Published on 20 Jan 2026 2:08 PM IST














