టాప్ స్టోరీస్ - Page 88

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
క్రిస్మస్ వేడుకల్లో మ‌హిళ‌ను లైంగికంగా వేధించిన‌ డెలివరీ బాయ్ అరెస్టు
క్రిస్మస్ వేడుకల్లో మ‌హిళ‌ను లైంగికంగా వేధించిన‌ డెలివరీ బాయ్ అరెస్టు

బెంగ‌ళూరులో క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఓ మాల్‌లో ఒక మహిళను లైంగికంగా వేధించినందుకు 27 ఏళ్ల డెలివరీ బాయ్‌ని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం...

By Medi Samrat  Published on 29 Dec 2025 4:28 PM IST


జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల తేదీలను టీటీడీ ప్రకటించింది.

By Medi Samrat  Published on 29 Dec 2025 3:54 PM IST


యూట్యూబర్ అన్వేష్‌కు షాక్..!
యూట్యూబర్ అన్వేష్‌కు షాక్..!

టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యల వివాదంపై ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ స్పందించారు.

By Medi Samrat  Published on 29 Dec 2025 3:40 PM IST


జీతం కోసమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు : ప్రభుత్వ విప్
జీతం కోసమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు : ప్రభుత్వ విప్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు. కేసీఆర్ సభలో కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండి వెళ్లిపోయారు.

By Medi Samrat  Published on 29 Dec 2025 3:27 PM IST


National News, Delhi, Supreme Court, Aravalli Hills , Central Environment Ministry
ఆరావళి తీర్పు అమలును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు

ఆరావళి పర్వతాలలో మైనింగ్‌కు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది.

By Knakam Karthik  Published on 29 Dec 2025 1:51 PM IST


Hyderabad News, Hyderabad Police, New Year, Special Raids, Drugs
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దాడులు

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సిటీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు

By Knakam Karthik  Published on 29 Dec 2025 1:36 PM IST


National News, Delhi, Supreme Court, Unnao rape case,  former BJP MLA Kuldeep Singh
ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశం..నిందితుడి బెయిల్ రద్దు

ఉన్నావ్ అత్యాచార కేసు నిందితుడు మాజీ బీజేపీ శాసనసభ్యుడు కుల్దీప్ సింగర్ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది

By Knakam Karthik  Published on 29 Dec 2025 1:01 PM IST


Telangana, Karimnagar District, Huzurabad, Brs MLA Kaushik Reddy, Congress, Sand Mafia,
మేడిగడ్డను బాంబ్ పెట్టి పేల్చినట్లే..నా నియోజకవర్గంలో చెక్‌డ్యామ్ పేల్చారు: కౌశిక్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

By Knakam Karthik  Published on 29 Dec 2025 12:46 PM IST


Telangana, Two young women die, America Road Accident, Mahabubabad District
అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలంగాణ యువతులు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది

By Knakam Karthik  Published on 29 Dec 2025 12:31 PM IST


International News, southern Mexico, train derailed, 13 people killed
Video: పట్టాలు తప్పిన రైలు, 13 మంది మృతి..ఆ టైమ్‌లో 250 మంది

దక్షిణ మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో కనీసం 13 మంది మరణించారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.

By Knakam Karthik  Published on 29 Dec 2025 11:49 AM IST


Telangana, Assembly Sessions, Congress Government, Brs, Bjp, Cm Revanthreddy, Kcr
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

By Knakam Karthik  Published on 29 Dec 2025 10:58 AM IST


International News, New Jersey, Two helicopters collide, pilot killed
Video: గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..పైలట్ మృతి

దక్షిణ న్యూజెర్సీలో ఆదివారం రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు

By Knakam Karthik  Published on 29 Dec 2025 10:21 AM IST


Share it