టాప్ స్టోరీస్ - Page 55
నా కూతురు చావుకు కారణం అతడే : స్వేచ్ఛ తండ్రి
టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 28 Jun 2025 4:18 PM IST
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి
పాకిస్తాన్ లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది...
By Medi Samrat Published on 28 Jun 2025 3:57 PM IST
ఐదు పులుల ప్రాణాలు తీసిన మనిషి పగ..!
కర్ణాటకలో ఐదు పులులను చంపడం వెనుక ఓ వ్యక్తి పగ ఉంది.
By Medi Samrat Published on 28 Jun 2025 3:27 PM IST
ఏడు రోజుల విశ్రాంతి దొరికిన తర్వాత కూడా బుమ్రా రెండో టెస్టు ఆడటం లేదా.?
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది.
By Medi Samrat Published on 28 Jun 2025 3:01 PM IST
కోల్‌కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వైద్య నివేదికలో షాకింగ్ నిజాలు.!
కోల్‌కతాలోని బల్లిగంజ్‌లోని సౌత్ కలకత్తా లా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.
By Medi Samrat Published on 28 Jun 2025 2:28 PM IST
నిజమెంత: ఉదయ్ పూర్ ఫ్రెంచ్ టూరిస్ట్ పై లైంగిక వేధింపుల కేసులో బంగ్లాదేశ్‌కు చెందిన ముబాసిర్ ఖాన్ పట్టుబడ్డారా?
జూన్ 22న ఉదయపూర్‌లో ఒక యాడ్ చిత్రీకరణ కోసం వచ్చిన 29 ఏళ్ల ఫ్రెంచ్ మహిళపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. జూన్ 23న ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jun 2025 1:45 PM IST
Hyderabad: మహిళలను వేధించిన.. 42 మంది మైనర్లు సహా 141 మంది అరెస్టు
కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధించినందుకు రాచకొండ షీ టీమ్స్ పక్షం రోజుల్లో 42 మంది మైనర్లు సహా 141 మంది నేరస్థులను అరెస్టు చేశాయి.
By అంజి Published on 28 Jun 2025 1:00 PM IST
నిజమెంత: బాలీవుడ్‌ను విడిచిపెట్టాలని దిల్జిత్ దోసాంజ్ నిర్ణయం తీసుకున్నారా? ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి
పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ నటించిన 'సర్దార్ జీ 3' సినిమా విడుదలకు ముందు వివాదం నెలకొంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jun 2025 12:30 PM IST
Video : నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ బాది గెలిపించిన హెట్మెయర్
మేజర్ క్రికెట్ లీగ్‌లో సీటెల్ ఓర్కాస్ చరిత్ర సృష్టించింది. ఎంఐ న్యూయార్క్‌పై చివరి బంతికి సిక్స్‌తో గెలిచి సీటెల్ ఈ ఘనత సాధించింది.
By Medi Samrat Published on 28 Jun 2025 11:46 AM IST
హైదరాబాద్‌లో ఆ వాటర్.. చాలా డేంజర్..!
హైదరాబాద్ నగరంలో అక్రమ నీటి సరఫరా కార్యకలాపాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 28 Jun 2025 11:30 AM IST
అలర్ట్.. జులైలో 13 రోజులు బ్యాంక్‌లు బంద్!
నేటి టెక్ యుగంలో చాలా వరకు బ్యాంక్ పనులు ఆన్లైన్ జరుగుతున్నాయి. అయినా కూడా చాలా మందికి బ్యాంకుకు వెళ్తారు.
By అంజి Published on 28 Jun 2025 11:28 AM IST
ఫ్రంట్ సీట్ కోసం.. తండ్రిని తుపాకీతో కాల్చి చంపిన కొడుకు
దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడు కారు ఫ్రంట్ సీటు కోసం తండ్రిని చంపేశాడు. సురేంద్ర సింగ్ (60), దీపక్ (26) తండ్రీ కొడుకులు. సురేంద్ర సీఐఎస్ఎఫ్...
By అంజి Published on 28 Jun 2025 10:42 AM IST