టాప్ స్టోరీస్ - Page 54

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
రాయుడు 2019 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం వెనుక కోహ్లీ ఉన్నాడా.?
రాయుడు 2019 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం వెనుక 'కోహ్లీ' ఉన్నాడా.?

భారత మాజీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడును 2019 ప్రపంచకప్ జట్టు నుండి తప్పించ‌డంపై ఇప్ప‌టికి చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది.

By Medi Samrat  Published on 20 Aug 2025 3:50 PM IST


మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్.. భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు..!
మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్.. భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు..!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

By Medi Samrat  Published on 20 Aug 2025 3:00 PM IST


జట్టు కోసం నిస్వార్థంగా ఆడే ఇలాంటి ఆటగాడు దొరకడం కష్టం : అశ్విన్
జట్టు కోసం నిస్వార్థంగా ఆడే ఇలాంటి ఆటగాడు దొరకడం కష్టం : అశ్విన్

BCCI సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు.

By Medi Samrat  Published on 20 Aug 2025 2:12 PM IST


Hyderabad, Two children killed, mother, suicide, Crime
Hyd: ఇద్దరు చిన్నారులను సంపులో పడేసి చంపి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం

నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే ఆ పిల్లల ఊపిరి తీసింది. తల్లి ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్...

By అంజి  Published on 20 Aug 2025 1:45 PM IST


Partially burnt body, student, Karnataka, Crime
పాక్షికంగా కాలిపోయిన విద్యార్థిని డెడ్‌బాడీ లభ్యం.. అత్యాచారం జరిగిందని అనుమానం

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని పాక్షికంగా కాలిపోయిన మృతదేహం ఆమె అదృశ్యమైన రెండు రోజుల తర్వాత లభ్యమైంది.

By అంజి  Published on 20 Aug 2025 1:05 PM IST


Two wheeler rider rams, traffic constable, Pantangi tollgate, cop seriously injured, Telangana
Telangana: స్కూటీతో ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడ్డ కానిస్టేబుల్‌.. వీడియో

యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు.

By అంజి  Published on 20 Aug 2025 12:42 PM IST


Central Govt, 50 thousand metric tons of urea, Telangana, Farmers
తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి 50 వేల మెట్రిక్‌ టన్నుల యురియా

యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీలకు మంత్రి తుమ్మల...

By అంజి  Published on 20 Aug 2025 12:02 PM IST


ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే ఓడిన ఠాక్రే సోదరులు
ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే ఓడిన 'ఠాక్రే సోదరులు'

శివసేన (యుబిటి), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

By Medi Samrat  Published on 20 Aug 2025 11:25 AM IST


నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. ప్రశాంతంగా ఉన్నా.. సెంచరీ తర్వాత పృథ్వీ షా
'నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. ప్రశాంతంగా ఉన్నా'.. సెంచరీ తర్వాత పృథ్వీ షా

టీం ఇండియాకు దూరమైన పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర త‌రుపున స‌రికొత్త శుభారంభం చేశాడు.

By Medi Samrat  Published on 20 Aug 2025 10:58 AM IST


50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఏం డిమాండ్ చేశారంటే..?
50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఏం డిమాండ్ చేశారంటే..?

రాజధాని ఢిల్లీలోని 50కి పైగా పాఠశాలలకు బుధవారం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat  Published on 20 Aug 2025 10:29 AM IST


AP government, disability pension, APnews, disabled people
దివ్యాంగ పెన్షన్లు.. మరో ఛాన్స్‌ కల్పించిన ఏపీ ప్రభుత్వం

పెన్షన్‌కు అనర్హులుగా నోటీసులు అందుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దివ్యాంగ పెన్షన్‌కు అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి...

By అంజి  Published on 20 Aug 2025 10:23 AM IST


ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన ఢిల్లీ సీఎం హౌస్‌లో చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 20 Aug 2025 10:17 AM IST


Share it