టాప్ స్టోరీస్ - Page 509

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
భార్యను చంపి.. డెడ్ బాడీ పక్కన కూర్చుని
భార్యను చంపి.. డెడ్ బాడీ పక్కన కూర్చుని

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక గర్భిణీ స్త్రీని ఆమె భర్త కత్తితో పొడిచి చంపాడు.

By Medi Samrat  Published on 2 Aug 2025 7:45 PM IST


ఊహించని విధంగా హాఫ్ సెంచరీ బాదేసిన ఆకాష్ దీప్
ఊహించని విధంగా హాఫ్ సెంచరీ బాదేసిన ఆకాష్ దీప్

నైట్ వాచ్‌మన్ గా వచ్చిన భారత పేసర్ ఆకాశ్ దీప్ ఓవల్ టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

By Medi Samrat  Published on 2 Aug 2025 7:37 PM IST


మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్.. కేసు నమోదుకు ఆదేశం..
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్.. కేసు నమోదుకు ఆదేశం..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు...

By Medi Samrat  Published on 2 Aug 2025 7:10 PM IST


ఈ వారం భారీగా తగ్గిన బంగారం ధరలు
ఈ వారం భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో అనుసరిస్తున్న కఠిన వైఖరి బంగారం...

By Medi Samrat  Published on 2 Aug 2025 6:49 PM IST


అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడికి జీవితఖైదు
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడికి జీవితఖైదు

అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జీవితఖైదు విధించింది

By Medi Samrat  Published on 2 Aug 2025 6:15 PM IST


మోదీ, యోగి ఆదిత్యనాథ్ పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు
మోదీ, యోగి ఆదిత్యనాథ్ పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు

2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలయ్యారు మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.

By Medi Samrat  Published on 2 Aug 2025 5:46 PM IST


జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ...

By Medi Samrat  Published on 2 Aug 2025 5:15 PM IST


ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

By Medi Samrat  Published on 2 Aug 2025 4:37 PM IST


ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్
ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్

భారత ఆర్థిక వ్యవస్థ 'చచ్చిపోయింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు.

By Medi Samrat  Published on 2 Aug 2025 4:26 PM IST


Video : చెప్పు తెగుద్ది.. ఆక‌తాయిల‌కు అన‌సూయ వార్నింగ్‌..!
Video : 'చెప్పు తెగుద్ది'.. ఆక‌తాయిల‌కు అన‌సూయ వార్నింగ్‌..!

సినీ న‌టి, యాంక‌ర్ అన‌సూయ ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవం‌లో పాల్గొన్నారు.

By Medi Samrat  Published on 2 Aug 2025 3:45 PM IST


వాళ్లిద్ద‌రు మోదీని త‌ప్పించాల‌ని చూశారు
వాళ్లిద్ద‌రు మోదీని త‌ప్పించాల‌ని చూశారు

ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 2 Aug 2025 3:00 PM IST


డేటింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన చాహల్
డేటింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన చాహల్

భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, రేడియో జాకీ మహ్వశ్‌ మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వదంతులపై చాహల్ స్పందించాడు.

By Medi Samrat  Published on 2 Aug 2025 2:30 PM IST


Share it