టాప్ స్టోరీస్ - Page 38
బీఆర్ఎస్ నేత హరీష్‌రావుకు పితృవియోగం.. సీఎం రేవంత్ సంతాపం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు.
By అంజి Published on 28 Oct 2025 7:14 AM IST
Andhrapradesh: ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ
మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి నాదెండ్ల తెలిపారు.
By అంజి Published on 28 Oct 2025 7:01 AM IST
తీవ్ర తుపానుగా 'మొంథా'.. నేడు తీరం దాటే ఛాన్స్.. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో ఉన్న "మొంథా" తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 28 Oct 2025 6:40 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగులకు నూతన అవకాశాలు
వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది....
By జ్యోత్స్న Published on 28 Oct 2025 6:18 AM IST
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విరుచుకుపడ్డ కరుణ్ నాయర్
కరుణ్ నాయర్ భారత జట్టు నుండి తనను తప్పించడం పట్ల తన నిరాశను వ్యక్తం చేశాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశాడు.
By Medi Samrat Published on 27 Oct 2025 9:10 PM IST
కొత్త యాప్‌తో ఆధార్‌లో ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, చిరునామా సులభంగా అప్డేట్ చేయవచ్చు..!
ఆధార్ నంబర్లను జారీ చేసే ప్రభుత్వ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) త్వరలో కొత్త యాప్‌ను ప్రారంభించబోతోంది.
By Medi Samrat Published on 27 Oct 2025 8:20 PM IST
నా దృష్టి వ్యక్తిగత ప్రదర్శనపై లేదు.. సూర్యకు గంభీర్ మద్దతు
గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంపూర్ణ మద్దతు తెలిపాడు.
By Medi Samrat Published on 27 Oct 2025 7:30 PM IST
తుఫాన్ వార్తలపై సోషల్, డిజిటల్ మీడియా సంయమనం పాటించాలి
మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
By Medi Samrat Published on 27 Oct 2025 6:40 PM IST
సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. ప్రపంచకప్ నుంచి స్టార్ ఓపెనర్ ఔట్..!
భారత ఓపెనర్ ప్రతీకా రావల్ ప్రస్తుతం జరుగుతున్న ICC మహిళల ODI ప్రపంచ కప్ 2025 నుండి నిష్క్రమించింది.
By Medi Samrat Published on 27 Oct 2025 5:57 PM IST
ఈ జిల్లాల్లో గిరిజనులకు త్వరలో 89,845 దోమ తెరల పంపిణీ
గిరిజనుల కుటుంబాల వారికి 89,845 దోమ తెరలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 5:20 PM IST
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ‘ఎస్ఐఆర్’.. ఈసీ కీలక ప్రకటన |
ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ లేదా SIR ప్రకటించింది.
By Medi Samrat Published on 27 Oct 2025 5:03 PM IST
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:49 PM IST














