టాప్ స్టోరీస్ - Page 37
ఆ ప్రతిపాదన తీసుకువస్తే స్వాగతిస్తాం..కంచగచ్చిబౌలి భూములపై సుప్రీం వ్యాఖ్య
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలో వెయ్యికి పైగా చెట్లు కొట్టివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది.
By Knakam Karthik Published on 13 Aug 2025 2:33 PM IST
కర్రీ పఫ్‌లో పాము ఉదంతం.. బేకరీపై కేసు నమోదు
మహబూబ్ నగర్ జిల్లా అధికారులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక బేకరీపై కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 13 Aug 2025 2:30 PM IST
ఆ రాజకీయ నిర్ణయాలు తెలంగాణకు అవమానమే..కేంద్రంపై శ్రీధర్‌బాబు ఫైర్
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరి అవలంబిస్తుందని.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 2:14 PM IST
భార్య వివాహేతర సంబంధం.. చిన్ననాటి ఫ్రెండ్‌ని చంపేశాడు
బెంగళూరులో 39 ఏళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తిని అతని చిన్ననాటి స్నేహితుడు ధనంజయ అలియాస్ జే హత్య చేశాడు.
By అంజి Published on 13 Aug 2025 1:30 PM IST
ఈడీ విచారణకు హాజరైన మాజీ క్రికెటర్ సురేష్ రైనా
అక్రమ బెట్టింగ్ యాప్ 1xBet తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తులో మాజీ క్రికెటర్ సురేష్ రైనా విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు...
By Knakam Karthik Published on 13 Aug 2025 12:30 PM IST
64,197 రైల్యే ఉద్యోగాలకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా.?
పార్లమెంటులో పంచుకున్న అధికారిక డేటా ప్రకారం.. భారత రైల్వే 2024 నియామకాలకు ఏడు ప్రధాన విభాగాలలో 64,197 పోస్టులకు 1.87 కోట్ల దరఖాస్తులు వచ్చాయి
By అంజి Published on 13 Aug 2025 12:10 PM IST
జమ్మూలో ఆర్మీ క్యాంప్‌పై పాక్ దాడి..జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేయడంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు మృతి చెందాడు
By Knakam Karthik Published on 13 Aug 2025 12:09 PM IST
ఆపద సమయంలో ప్రజలకు ఉండాలి..కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ పిలుపు
ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు
By Knakam Karthik Published on 13 Aug 2025 11:31 AM IST
స్విమ్మింగ్ పూల్‌లో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం
ఢిల్లీలోని నరేలాలోని లాంపూర్‌లోని ఎంకే స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు తొమ్మిదేళ్ల బాలికలపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది.
By Medi Samrat Published on 13 Aug 2025 11:24 AM IST
Video: ఈడీ విచారణకు హాజరైన మంచులక్ష్మీ
బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ నటి, సినీ నిర్మాత మంచు లక్ష్మీ విచారణకు హాజరయ్యారు.
By అంజి Published on 13 Aug 2025 11:14 AM IST
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు బాలకృష్ణ భూమిపూజ
తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 13 Aug 2025 11:00 AM IST
భారీ వర్షాలు..ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 10:28 AM IST