టాప్ స్టోరీస్ - Page 36
భారత్‌పై సున్నితంగా వ్యవహరించాలని కాల్ వచ్చింది.. మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సంచలన ఆరోపణలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 28 Oct 2025 2:32 PM IST
రైతులకు గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర రూ.8,110తో రేపటి నుంచే పత్తి కొనుగోళ్లు
రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ...
By Medi Samrat Published on 28 Oct 2025 1:35 PM IST
Alert: శంషాబాద్ నుంచి ఏపీ వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీకి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి
By Knakam Karthik Published on 28 Oct 2025 1:34 PM IST
బెంగళూరులో దారుణం.. బ్రెజిలియన్ మోడల్‌పై డెలివరీ బాయ్ లైంగిక దాడి
బెంగళూరులోని ఆర్టీ నగర్లో ఆమె నివాసంలో బ్రెజిలియన్ మోడల్ని లైంగికంగా వేధించినందుకు బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌ను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు...
By అంజి Published on 28 Oct 2025 1:29 PM IST
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం
రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 1:19 PM IST
యోగా చేసే ముందు విద్యార్థులతో నమాజ్ చేయించిన టీచర్.. సస్పెండ్
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో యోగా సెషన్‌కు ముందు విద్యార్థులను నమాజ్ చేయించినందుకు ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్...
By అంజి Published on 28 Oct 2025 12:38 PM IST
మావోయిస్టు పార్టీకి మరోషాక్..డీజీపీ ఎదుట కీలక నేత లొంగుబాటు
సీపీఐ (మావోయిస్ట్) సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ మంగళవారం తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ముందు...
By Knakam Karthik Published on 28 Oct 2025 12:04 PM IST
ఆస్తి వివాదం.. భర్త జననాంగాలపై బ్లేడ్‌తో భార్య, కొడుకు దాడి
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఒక మధ్య వయస్కుడైన వ్యక్తిపై అతని భార్య, కొడుకు, కోడలు దాడికి పాల్పడ్డారు.
By అంజి Published on 28 Oct 2025 11:49 AM IST
తుపాను నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: అచ్చెన్నాయుడు
మోంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్నా రైతులు ఆందోళన చెందవద్దు..అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 11:31 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్..సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఫిక్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారు అయింది
By Knakam Karthik Published on 28 Oct 2025 11:22 AM IST
అమెరికాలో విదేశీయులు, గ్రీన్ కార్డు హోల్డర్లకు కొత్త రూల్స్
విదేశీయులు, గ్రీన్ కార్డు హోల్డర్లు సహా దేశంలోకి ప్రవేశించే సమయంలో, అలాగే బయలుదేరేటప్పుడు ఫేస్ రికగ్నిషన్ మరియు బయోమెట్రిక్ పరీక్షలు తప్పనిసరిగా...
By Knakam Karthik Published on 28 Oct 2025 11:00 AM IST
సాయంత్రం తీరందాటనున్న తుఫాను.. అలర్ట్ మోడ్‌లో ప్రభుత్వం.. 2,194 పునరావస కేంద్రాలు ఏర్పాటు
మొంథా తుఫాను తీరాన్ని తాకనున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. తొండంగి, యు. కొత్తపల్లి, తాళ్లరేవు మండలాల్లోని...
By అంజి Published on 28 Oct 2025 10:41 AM IST














