టాప్ స్టోరీస్ - Page 376
Video : ఏడు నెలల తర్వాత ఎంట్రీ ఇచ్చి 5 వికెట్లతో అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్
గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఏడు నెలల తర్వాత మైదానంలోకి పునరాగమనం చేశాడు.
By Medi Samrat Published on 12 Sept 2025 12:57 PM IST
CAT- 2025 అప్లైకి రేపే ఆఖరు
మేనేజ్‌మెంట్ స్కూల్‌లో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) -2025 రిజిస్ట్రేషన్‌కు రేపే (సెప్టెంబర్ 13) ఆఖరు తేదీ.
By అంజి Published on 12 Sept 2025 12:40 PM IST
ఐసీయూలో చేరి స్పానిష్ మహిళను అనుచితంగా తాకిన డాక్టర్.. అరెస్ట్
ప్రాణాలు కాపాడాల్సిన చేతులతో పాడుబుద్ధికి పాల్పడ్డాడో డాక్టర్. తన దగ్గరకు వచ్చిన పేషెంట్‌ను అనుచితంగా తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
By అంజి Published on 12 Sept 2025 12:11 PM IST
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 36 గంటల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ...
By అంజి Published on 12 Sept 2025 11:54 AM IST
బస్‌పాస్‌లకు బైబై..స్మార్ట్ కార్డులు లాంఛ్ చేసే యోచనలో TGSRTC
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ పాస్‌ల కోసం స్మార్ట్ కార్డులను విడుదల చేయనుంది
By Knakam Karthik Published on 12 Sept 2025 11:43 AM IST
ఆ రాష్ట్రంలో 'ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్' విధ్వంసం
పంజాబ్ రాష్ట్రం అజ్నాలాలో అనేక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి,
By Medi Samrat Published on 12 Sept 2025 11:05 AM IST
అమరావతి గ్రీన్ సిటీ కోసం సర్కార్ చర్యలు..జపాన్‌లో రాష్ట్ర బృందం పర్యటన
అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By Knakam Karthik Published on 12 Sept 2025 10:53 AM IST
అక్రమాలను ప్రశ్నించిన వ్యక్తిని కారుతో గుద్ది చంపిన డీఎంకే నేత
తమిళనాడులో డీఎంకే నేత ఒకరు తన కారుతో ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లినందుకు అరెస్టయ్యారు.
By Medi Samrat Published on 12 Sept 2025 10:47 AM IST
'భారత్‌పై 100 శాతం సుంకం విధించండి'.. G7 దేశాలపై ట్రంప్ ఒత్తిడి..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ క్షణం ఏం చెబుతారో, మరుసటి క్షణం ఏం చేస్తారో అంతుపట్టదు.
By Medi Samrat Published on 12 Sept 2025 10:29 AM IST
భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 12 Sept 2025 10:21 AM IST
పార్టీ మారలేదని స్పీకర్‌కు 8 మంది ఎమ్మెల్యేల వివరణ..బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాం..పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నామని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారు.
By Knakam Karthik Published on 12 Sept 2025 9:56 AM IST
కొడుకు, భార్య ముందే భారత సంతతి వ్యక్తి తలనరికిన అమెరికన్
అమెరికాలోని డల్లాస్‌లోని మోటెల్‌లో జరిగిన దిగ్భ్రాంతికరమైన దాడిలో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
By Knakam Karthik Published on 12 Sept 2025 9:26 AM IST














