టాప్ స్టోరీస్ - Page 30

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andrapradesh, Amaravati, Malaysian companies, Cm Chandrababu, Investments
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీల ఆసక్తి

అమ‌రావ‌తిలో రాబోయే ఐదేళ్ల‌లో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌లేషియా కంపెనీలు ఆస‌క్తి క‌న‌బ‌రిచాయి

By Knakam Karthik  Published on 3 Oct 2025 3:46 PM IST


భారీ వర్షాలకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన సీఎం
భారీ వర్షాలకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన సీఎం

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను...

By Medi Samrat  Published on 3 Oct 2025 3:28 PM IST


3,211 రోజుల తర్వాత స్వదేశంలో టెస్ట్ సెంచరీ చేసిన రాహుల్
3,211 రోజుల తర్వాత స్వదేశంలో టెస్ట్ సెంచరీ చేసిన రాహుల్

అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో భారత క్రికెట్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ రెండో రోజు తన టెస్టు కెరీర్‌లో 11వ...

By Medi Samrat  Published on 3 Oct 2025 3:23 PM IST


విజయ్ అహంకారి : డీఎంకే
విజయ్ అహంకారి : డీఎంకే

కరూర్ తొక్కిసలాట కేసుపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.

By Medi Samrat  Published on 3 Oct 2025 3:14 PM IST


Andrapradesh, Amaravati, Cm Chandrababu, Heavy Rains, Rain Alert, video conference
ఏపీలో భారీవర్షాల కారణంగా నలుగురు మృతి..పరిస్థితులపై సీఎం సమీక్ష

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష...

By Knakam Karthik  Published on 3 Oct 2025 3:00 PM IST


Andrapradesh, Cm Chandrababu, Auto Driver Service
గుడ్‌న్యూస్..రేపే అకౌంట్లలోకి రూ.15,000

రేపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

By Knakam Karthik  Published on 3 Oct 2025 2:15 PM IST


National News, Indian Air Force chief AP Singh, Pakistani jets, Operation Sindoor
పాకిస్థాన్ జెట్ల కూల్చివేతపై IAF చీఫ్ సంచలన ప్రకటన

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌ ఏపీ సింగ్ సంచలన ప్రకటన చేశారు.

By Knakam Karthik  Published on 3 Oct 2025 1:11 PM IST


crash diet, Lifestyle, Health Tips
'క్రాష్‌ డైట్‌' చేస్తున్నారా?.. అయితే జాగ్రత్తగా ఉండండి

పెళ్లిళ్లు, ఇంట్లో ఏవైనా వేడుకలు ఉన్నప్పుడు కాస్త చబ్బీగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగా బరువు తగ్గి, సన్నబడాలని...

By అంజి  Published on 3 Oct 2025 1:05 PM IST


Andrapradesh, Minister Atchannaidu, Agriculture  officials, teleconference, Heavy Rains
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు..ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్

వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు

By Knakam Karthik  Published on 3 Oct 2025 1:01 PM IST


Hyderabad, Falaknuma, RoB inaugurated, GHMC, SCR, Minister Ponnam Prabhakar
Hyderabad: ఫలక్‌నుమా ఆర్వోబీని ప్రారంభించిన మంత్రి పొన్నం

చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని ఫలక్‌నుమాలో రోడ్డు ఓవర్‌బ్రిడ్జి (RoB)ని శుక్రవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్..

By అంజి  Published on 3 Oct 2025 12:07 PM IST


Andrapradesh, Chittoor district, CM Chandrababu, Ambedkar statue catching
అంబేద్కర్ విగ్రహానికి మంటలు..నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం

చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

By Knakam Karthik  Published on 3 Oct 2025 12:05 PM IST


Telangana, Kalvakuntla Kavitha, Telangana Jagruti, State Committee
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ

సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కమిటీని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు

By Knakam Karthik  Published on 3 Oct 2025 11:40 AM IST


Share it