టాప్ స్టోరీస్ - Page 18
జిల్లాల పర్యటనకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 5:21 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:53 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:46 PM IST
విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: చంద్రబాబు
విశాఖ ఉక్కు కర్మాగారం పటిష్టతకు, పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 6 Oct 2025 4:40 PM IST
వచ్చే ఏడాది 8 మంది ఐపీఎస్ల రిటైర్మెంట్..లిస్ట్ రిలీజ్ చేసిన ఏపీ సర్కార్
వచ్చే ఏడాదిలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల రిటైర్మెంట్ జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:31 PM IST
టమోటా ధరలు పతనం..రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా
టమోటా ధరలపై రాష్ట్ర రైతులకు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు
By Knakam Karthik Published on 6 Oct 2025 4:06 PM IST
సుప్రీంకోర్టులో సంచలనం..సీజేఐపై చెప్పు విసిరే ప్రయత్నం
సుప్రీంకోర్టు లో సోమవారం ఒక సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 6 Oct 2025 3:54 PM IST
సుప్రీం కోర్ట్ తీర్పు శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్
42 శాతం బిసి రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 3:50 PM IST
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో -9ను జారీ చేసిన విషయం తెలిసిందే.
By అంజి Published on 6 Oct 2025 1:30 PM IST
వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. మత్తుమందు ఇచ్చి.. ఆపై వీడియోలు తీసి..
ఢిల్లీలోని 18 ఏళ్ల వైద్య విద్యార్థిని ఒక హోటల్లో 20 ఏళ్ల యువకుడు తనపై మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
By అంజి Published on 6 Oct 2025 12:09 PM IST
వైజాగ్ క్రికెట్ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రావి కల్పన పేర్లు
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అక్టోబర్ 12, 2025న వీడీసీఏ వైజాగ్ క్రికెట్ స్టేడియంలోని రెండు స్టాండ్లకు దిగ్గజ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, రావి...
By అంజి Published on 6 Oct 2025 11:25 AM IST
వయో వృద్ధులకు దర్శనంపై దుష్ప్రచారం నమ్మొద్దు: టీటీడీ
తిరుమలలో వయో వృద్ధుల దర్శనంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
By అంజి Published on 6 Oct 2025 10:32 AM IST