తెలంగాణ - Page 84
భారీ వర్షాల ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
భారీ వర్షాలతో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి, మెదక్ వెళ్లే రైళ్ల రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల...
By Knakam Karthik Published on 28 Aug 2025 1:42 PM IST
విధులకు ఆలస్యంగా హాజరయిన ఉద్యోగులకు మంత్రి తుమ్మల వార్నింగ్
తన పరిధిలోని శాఖలు, కార్పోరేషన్ల ఉద్యోగులు విధులకు ఆలస్యంగా హాజరుకావడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 12:54 PM IST
సీఎం రేవంత్ ఏరియల్ సర్వే వాయిదా
భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే వాయిదా పడింది
By Knakam Karthik Published on 28 Aug 2025 12:33 PM IST
కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్
కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 11:28 AM IST
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం ఏరియల్ వ్యూ
భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న తెలంగాణలోని జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు
By Knakam Karthik Published on 28 Aug 2025 8:45 AM IST
వందేళ్ల అవసరాలకు తగ్గట్లు మూసీ అభివృద్ధి జరగాలి..అధికారులకు సీఎం సూచన
హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 8:01 AM IST
తెలంగాణలో భారీ వర్షాలు..ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి
By Knakam Karthik Published on 28 Aug 2025 7:05 AM IST
చికితపై ప్రశంసలు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి
కెనడాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్...
By Medi Samrat Published on 26 Aug 2025 8:45 PM IST
పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు
2022లో మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు నల్గొండ జిల్లాలోని స్థానిక కోర్టు మంగళవారం ఒక కారు డ్రైవర్‌కు 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
By Medi Samrat Published on 26 Aug 2025 8:22 PM IST
రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు.. బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్
12 ఏళ్ల బీజేపీ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధమా.? అంటూ బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 26 Aug 2025 7:37 PM IST
అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి.. 10 లక్షల సాయం
అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి చెందగా ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు.
By Medi Samrat Published on 26 Aug 2025 6:15 PM IST
ఓట్ల తొలగింపుపై సుప్రీం ఏం చెప్పిందో గుర్తులేదా బండి సంజయ్?: కాంగ్రెస్ ఎంపీ
దేశంలో ఓట్ల చోరీ గురించి టీపీసీసీ చీఫ్ మాట్లాడితే..దానిపై స్పందించకుండా బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారు..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్...
By Knakam Karthik Published on 26 Aug 2025 4:42 PM IST














