తెలంగాణ - Page 83
గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా: కేటీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై బీఆర్‌ఎస్ వినూత్న నిరసన చేపట్టింది.
By అంజి Published on 30 Aug 2025 11:15 AM IST
ఇకపై నాకు ఎవరూ బాస్‌లు లేరు : రాజా సింగ్
తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 29 Aug 2025 6:48 PM IST
విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు
పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని.. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని...
By Knakam Karthik Published on 29 Aug 2025 5:28 PM IST
తెలంగాణలో దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణానికి రూ.1,157 కోట్లు అవసరం: R&B
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునర్మిర్మాణానికి రూ.1157 కోట్లు అవసరం..అని ఆర్ అండ్ బీ శాఖ అంచనా వేసింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 5:02 PM IST
సీఎం రేవంత్‌ను కలిసిన ఓవైసీ బ్రదర్స్..ఆ అంశంపై వినతి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ,మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు కలిశారు
By Knakam Karthik Published on 29 Aug 2025 1:57 PM IST
హైదరాబాద్‌కు ఆర్టిఫిషియల్ బీచ్ వచ్చేస్తోంది..ఎప్పుడంటే?
హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి కృత్రిమ బీచ్‌ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను ఆమోదించింది
By Knakam Karthik Published on 29 Aug 2025 1:03 PM IST
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ప్రశంసలు
: పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది
By Knakam Karthik Published on 29 Aug 2025 11:38 AM IST
తెలంగాణ సీఎస్ పదవీకాలం పొడిగింపు..ఎన్ని నెలలో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం పొడిగిస్తూ డీఓపీటీ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 29 Aug 2025 10:38 AM IST
యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష
యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు జనగామ కోర్టు గురువారం నాడు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
By అంజి Published on 29 Aug 2025 8:01 AM IST
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కీలక తీర్మానం
ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది.
By అంజి Published on 29 Aug 2025 7:24 AM IST
మన హెలికాప్టర్లు అక్కడ తిరగడంతోనే సహాయక చర్యల్లో ఆలస్యం : కేటీఆర్
భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 28 Aug 2025 7:35 PM IST
ఫలించిన బండి సంజయ్ కృషి.. 'రియల్ హీరో' అంటూ కొనియాడుతున్న ప్రజలు
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను కాపాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...
By Medi Samrat Published on 28 Aug 2025 3:31 PM IST














