తెలంగాణ - Page 57
విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు
ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆపరేటింగ్ షెడ్యూల్లో మార్పులను ప్రకటించింది.
By అంజి Published on 10 Aug 2024 7:15 AM GMT
తెలంగాణ రాష్ట్రం.. ది ఫ్యూచర్ స్టేట్‌కు పర్యాయపదం: సీఎం రేవంత్
హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను మార్చబోయే ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్...
By అంజి Published on 10 Aug 2024 3:18 AM GMT
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారి.. భారీగా నగదు స్వాధీనం
ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడటంతో అధికారులు అవాక్కయ్యారు
By Medi Samrat Published on 9 Aug 2024 1:35 PM GMT
శంతను నారాయణ్‌తో తెలంగాణ సీఎం భేటీ
కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 9 Aug 2024 12:15 PM GMT
'సుంకిశాల ఘటనను ఎందుకు దాచారు'.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత విమర్శించారు. నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి...
By అంజి Published on 9 Aug 2024 7:33 AM GMT
తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలో 11 వేల పోస్టుల భర్తీ
తెలంగాణలోని మహిళా నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. త్వరలోనే రాష్ట్రంలోని 11 వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
By అంజి Published on 9 Aug 2024 1:07 AM GMT
Video: 18 నెలల చిన్నారిపై వీధికుక్క దాడి
కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని సబ్వేపై బుధవారం ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేయడంతో 18 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 8 Aug 2024 11:32 AM GMT
ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి
తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) స్థాయికి పదోన్నతి కల్పించింది
By Medi Samrat Published on 8 Aug 2024 9:45 AM GMT
Hyderabad: 'మా సమస్యను పట్టించుకోరు'.. నిజాం కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన
బషీర్‌బాగ్ నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థులు వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయం...
By అంజి Published on 8 Aug 2024 9:27 AM GMT
'ఏది అబద్ధం?'.. ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు
కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని...
By అంజి Published on 8 Aug 2024 9:10 AM GMT
భవద్గీతపై వీడియో.. సారీ చెప్పిన బిత్తిరి సత్తి
తనదైన చేష్టలతో హావాభావాలతో, యాసలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ వివాదంలో ఇరుకున్నారు.
By అంజి Published on 8 Aug 2024 5:51 AM GMT
ఆ మీడియా సంస్థలను హెచ్చరించిన కేటీఆర్
బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి జాతీయ పార్టీతో చర్చలు జరుపుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు...
By Medi Samrat Published on 7 Aug 2024 1:15 PM GMT