తెలంగాణ - Page 56
మీరందరూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి: హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర యువతను మోసం చేసిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్ రావు అక్టోబర్ 6 ఆదివారం ఆరోపించారు.
By అంజి Published on 6 Oct 2024 3:24 PM IST
Hyderabad: సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్
ఇటీవల పలు రాష్ట్రాల్లో విస్తృతంగా జరిగిన భారీ ఆపరేషన్‌లో, వివిధ సైబర్ మోసాలకు పాల్పడిన ముగ్గురు కీలక సూత్రధారులతో సహా 18 మంది వ్యక్తులను సైబర్ క్రైమ్...
By అంజి Published on 6 Oct 2024 12:15 PM IST
నేతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. నూలు డిపో ఏర్పాటుకు ఉత్తర్వులు
చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపోల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 6 Oct 2024 6:38 AM IST
మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదలెవరూ నిరాశ్రయులు కారు : సీఎం రేవంత్
మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 5 Oct 2024 9:15 PM IST
అక్కినేని నాగార్జునపై కేసు.. కక్ష సాధింపులకు దిగారా.?
అక్కినేని నాగార్జునపై పోలీస్ కేసు అయింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు.
By M.S.R Published on 5 Oct 2024 12:54 PM IST
ఢిల్లీకి తెలంగాణ సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద నష్టాలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి...
By M.S.R Published on 5 Oct 2024 8:35 AM IST
రూ.4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం..!
ఖమ్మం జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం నాడు రూ.4 కోట్ల విలువైన 1612 కిలోల గంజాయిని దగ్ధం చేసింది
By Medi Samrat Published on 4 Oct 2024 8:30 PM IST
సీఎం అబద్ధాలు మళ్లీ బట్టబయలయ్యాయి : కేటీఆర్
రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు మళ్లీ బట్టబయలయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం అన్నారు
By Medi Samrat Published on 4 Oct 2024 3:44 PM IST
జగన్ హాయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమైంది.? : బాల్క సుమన్
చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు
By Medi Samrat Published on 4 Oct 2024 3:10 PM IST
రేపటిలోగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి: సీఎం రేవంత్
డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5 వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
By అంజి Published on 4 Oct 2024 7:01 AM IST
ధాన్యం కొనుగోళ్లపై రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 3 Oct 2024 7:00 PM IST
రాజకీయాలు, ఆ వ్యక్తులతో నాకు సంబంధం లేదు: రకుల్ ప్రీత్‌సింగ్
కొండా సురేఖ టాలీవుడ్‌లో పలువురి గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Oct 2024 6:15 PM IST